Breaking News

Tag Archives: rajamandri

ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యన్ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ నుండి కంబాల చెరువు వరకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక ప్రజాప్రతినిధులు …

Read More »

జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వివిధ భీమా సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదుల, మోటార్ వాహనాల యాక్సిడెంట్ కక్షిదారుల తరుపు న్యాయవాదుల తో జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సమావేశమయ్యారు. సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించేందుకు, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. …

Read More »

జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పారిశుధ్యం, త్రాగునీటీ పై పర్యవేక్షణ

-ఎస్ డబ్ల్యూ పీ ఎస్ డప్పింగ్ యార్డుల్లా కాకుండా సంపద సృష్టి కేంద్రాలుగా మారాలి -పనిచేయ్యని 66 ఎస్ డబ్ల్యూ పీ ఎస్ ద్వారా కార్యకలాపాలు పనిచేయాలి -పారిశుధ్యం.. త్రాగునీరు ఫిర్యాదు కోసం 1800-233-0544 టోల్ ఫ్రీ నెంబర్ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ గోడ ప్రతులను …

Read More »

ఇంటింటా జాతీయ జెండా పండుగ ఘనంగా నిర్వహించాలి

-పి ఎమ్ విశ్వ కర్మ యోజన పథకం లబ్దిదారులను నమోదు పూర్తి చెయ్యాలి -జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరిన్ని పనిదినాలు కల్పించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటా జెండా పండుగను ఆగస్ట్ 13 నుంచి 15 వరకూ జాతీయ భావాన్ని పెంచేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో జెండా పండుగ, జాతీయ ఉపాధి హామీ పథకం, తదితర …

Read More »

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కొరకు 8వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం 

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు 8వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సరాదాయం రూ. 3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ పరీక్ష 08-12-2024 …

Read More »

21వ పశుగణనపై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం

-కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి పి. ప్రశాంతి వారి చేతులమీదుగా జరిగిన 21వ అఖిల భారత పశు గణన కార్యక్రమము గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో నందు జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.టి, శ్రీనివాసరావు, డి.ఆర్.ఓ., నరసింహులు, రాజమహేంద్రవరం డివిజన్ పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డా. మక్కెన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి …

Read More »

పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశలో విమానాశ్రయం అభివృద్ధి చేయాలి

మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త : కడియం నర్సరీలకు పర్యటక రంగం అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే దిశలో మధురపూడి విమానాశ్రయంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం మధురపూడి విమానాశ్రయం కలెక్టర్ సందర్శించడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా ను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశలో కడియం నర్సరీలకు అదనపు ఆకర్షణ ఆదాయ కేంద్రం గా మలిచే దిశలో కడియం నర్సరీలు సోయబాలు, పచ్చదనం పరీఢవిల్లేలా స్టాల్ ఏర్పాటు చేసేందుకు క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలన …

Read More »

రెండు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు, ఐదు సహాయ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు దరఖాస్తులు ఆహ్వానం

-చివరి తేది ఆగస్టు 9 సా.5.00 వరకూ -డి పి జే గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ సవరించిన పథకం, 2022 ప్రకారం స్థాపించబడిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయం, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం నందు రెండు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలు , ఐదు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాల ను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డి ఎల్ ఎస్ …

Read More »

కంటి చూపు పట్ల అందరూ శ్రద్ధ వహించాలి

-కేబర్స్ కారాగారం ఖైదీలకు కళ్ళ అద్దాలు పంపిణి -పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కంటి చూపు పట్ల భద్రత, ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ వహించాలని రాజమండ్రి కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ పేర్కొన్నారు. సోమవారం కేంద్ర కారాగారంలో ఖైదీలకు నేత్ర పరీక్షలు అనంతరము ఆయన 210 మంది ఖైదీలకు కళ్ళజోళ్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్వేంద్రియేనాం నయనం ప్రధానం’ అన్నారు. ఖైదీలకు పరీక్షలు చేయడానికి ముందుకొచ్చిన వేమగిరి పరమహంస యోగానంద “నేత్రాలయం” యాజమాన్యానికి …

Read More »

కలెక్టరేట్ పి జి ఆర్ యస్ లో 150 అర్జీలు

-ఇన్చార్జి జెసి జి నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 150 అర్జీలను స్వీకరించడం జరిగిందనీ ఇన్చార్జి జెసి, జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు తెలియ చేశారు. సోమవారం పి జీ ఆర్ ఎస్ లో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్. కృష్ణా నాయక్, టూరిజం ఆర్ డి వి. స్వామి నాయుడు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ …

Read More »