Breaking News

Tag Archives: rajamandri

గోదావరి పరివాహక ప్రాంతం గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

-మద్దూరు లంక గ్రామంలోనికి వరద ముంపు రాకుండా ఇసుక బస్తాలను వేసి ఏటిగట్టు పట్టిష్టత చేసిన విధానాన్ని పరిశీలిస్తున్న జే సీ తేజ్ భరత్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరద ఉధృతి దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంతం గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , ఎటువంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే పునరావాస కేంద్రాలకి తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్న చర్యలను సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ సూచించారు. మంగళవారం కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామంలోని గోదావరి వరద …

Read More »

అల్కాట్ గార్డెన్ పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖి చేసిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎదుర్లమ్మలంక,  కేతవారిలంక కు చెందిన 248 మందికి మునిసిపల్ కళ్యాణ మండపంలో పునరావాసం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం అల్కాట్ గార్డెన్ – మునిసిపల్ కళ్యాణ మండపం పునరావాస శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పునరావాసం కల్పించిన లంక గ్రామాల ప్రజలతో మాట్లాడడం జరిగింది. గోదావరీ నదికి పై నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఇక్కడికి తరలించనున్నారు. వరద ఉదృతి …

Read More »

ధవళేశ్వరం అంగన్వాడీ కేంద్రం తనిఖీ

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చెయ్యడం జరిగిందని రాజమహేంద్రవరం రూరల్ మండల ప్రత్యేక అధికారి) జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి కే ఎన్. జ్యోతి పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ధవళేశ్వరం అంగన్వాడీ కేందాన్ని ఎంపిడివో డి. శ్రీనివాస్ తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కే. ఎన్ జ్యోతి వివరాలు తెలియా చేస్తూ, అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ లకు, చిన్నారులకు తాగేందుకు వేడి మంచినీళ్లు ఇవ్వడం, …

Read More »

ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా లంక గ్రామాల ప్రజల తరలింపు

-నగరంలో ఏర్పాటు చేసిన రెండు పునరావాస కేంద్రాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరీ ప్రాంతంలోని మూడు లంక గ్రామాల్లో ఉన్న కుటుంబాలను ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ.. చైత్ర వర్షిణి తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మత్స్య, అగ్నిమాపక, రెవిన్యూ, మునిసిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఐదు లంకా గ్రామాల్లోని కుటుంబాలను తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో ఏ . చైత్ర వర్షిణి వివరాలు తెలియ చేస్తూ, గోదావరీ నది …

Read More »

పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

-గోదావరి పరివాహక ప్రాంతపు ఘాట్లు వద్ద 24/7 పోలీస్ ప్రహర ఉంటుంది. -చందా సత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి మహిళలతో మాట్లాడుతున్న కలెక్టర్ -పునరావాస కేంద్రాల్లో అల్పాహారం, భోజనం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే అధికారులు చర్యలు చేపట్టాలి. -పురుషులకు, స్త్రీలకు విడిగా టాయిలెట్స్ ఏర్పాటు చెయ్యాలి -శానిటేషన్ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పై ప్రాంతాలలో భారీ వర్షాలు కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం …

Read More »

వరదలపై జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి…

న్యూఢిల్లీ/ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు , గోపాలపురం నియోజకవర్గం, జిల్లా పరిథిలో ప్రస్తుత అధిక వర్షాలు మరియు వరదలపై జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీ నుంచి కలెక్టర్ వారితో మంత్రి వర్యులు మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి కందుల దుర్గేష్ భారీ వర్షాలు, గోదావరి, ఎర్ర కాలువ లకి వరద నీరు చెరడం తో లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ భూముల …

Read More »

గోదావరీ నదికి వరదల హెచ్చరికల నేపధ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) మీ కోసం కార్యక్రమం రద్దు

-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎర్ర కాలువ కారణంగా వరద నీరు హెచ్చరికల నేపధ్యంలో సోమవారం జూలై 22 న జిల్లా వ్యాప్తంగా నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) మీ కోసం కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు జిల్లా , డివిజన్ , మునిసిపల్ , మండల , గ్రామ స్థాయి …

Read More »

అర్బన్ బ్యాంకు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ది రాజమహేంద్రవరం ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కు శనివారం జరిగిన ఓటింగ్ లెక్కింపు ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అత్యంత పగడ్బందీ గా నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా లెక్కించవలసి …

Read More »

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో నిడదవోలు మండలం లో విస్తృత పర్యటన

-మత్స్య శాఖ 2 బోట్లు, అగ్ని మాపక ఒక బోటు ద్వారా రెస్క్యూ ఆపరేషన్ -వరద ముంపు గ్రామాల్లో ప్రాథమిక అంచనాలలో భాగంగా పంట పొలాలకు పూర్తిగా నష్టం వాటిల్లినట్లు గుర్తించాం -పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్ల పరిశీలన -ఆర్ వి రమణ నాయక్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్రకాలువ వలన నిడదవోలు మండలం పరిధిలో ముంపుకు గురైన పలు గ్రామాలను పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని , పునరావాస కేంద్రంలో ఆహారం అందించడం జరిగిందని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ …

Read More »

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్ర టూరిజం మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించిన…

-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక రంగ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కేంద్ర టూరిజం మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ కలవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.  ఆదివారం మంత్రి కందుల దుర్గేష్…ఢిల్లీ లో కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలసి రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ …

Read More »