రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం నాటికి బోట్స్ మ్యాన్ సొసైటి లకి అనుమతి ఇచ్చిన రీచేస్ లో త్రవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుందనీ, ఆమేరకు త్రవ్వకాలు ప్రారంభించని వాటికీ సంబంధించి అనుమతులు రద్దు చేయాల్సి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం డి ఎల్ ఎస్ కమిటి సమావేశానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానం అమలులో మరిన్ని …
Read More »Tag Archives: rajamandri
67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియా పయనం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్ కూడా అయిన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు. ఆస్ట్రేలియాలో జరిగే 67 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సిపిసి)లో 50కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతుండగా, మన దేశం నుండి ఎంపీ పురందేశ్వరి పాల్గొంటున్నారు. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే వివిధ సమస్యలపై సిపిసిలో చర్చించడంతో పాటు మహిళల ప్రాతినిధ్యం పెంపు …
Read More »దీపం 2 పథకాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, జెసి రాముడు
-జిల్లాలో ప్రయోజనం పొందనున్న 5 లక్షల 29 వేల మంది -ఈ ఏడాది మూడు సిలిండర్ల కోసం ప్రభుత్వం చెల్లించనున్న రూ.76,94,69,376 -మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు పై హర్షం వ్యక్తం చెయ్యడమే నిదర్శనం -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఇచ్చిన రెండోవ హామీ అమలు చెయ్యడం జరిగిందని, జిల్లాలో దీపం 2 పథకం కింద 5,29,070 మందికి రూ . 76 కోట్ల 95 లక్షల మేర ఆర్ధిక ప్రయోజనాన్ని చేకూర్చనున్నట్లు …
Read More »జిల్లాలో లైసెన్సు కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి బాణసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలి…
-తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ -బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు అనుమతులు తప్పనిసరి -జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు -ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జనసంచార స్థలాల్లో లేదా అనుమతులు లేకుండా విక్రయాలు జరిపిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం -తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు …
Read More »అక్టోబరు 28 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం అక్టోబరు 28 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా …
Read More »గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో గ్రామస్థులతో కలిసి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలన
-గ్రామంలో దళితవాడల్లో, ఇతర ప్రాంతాలలో సుమారు ఒకటిన్నర కిలో మీటర్ల మేర పర్యటన -ఐదుగురు గ్రామస్థులతో కలిసి కంపెనీ లో ఇధనాయాల్ తయారు ప్రక్రియని పరిశీలించిన అధికారులు -అస్సాగో కంపెనీ వల్ల ఎదురవుతున్న సమస్యలను గ్రామస్తులతో నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది -సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశాం -వారం రోజులపాటు గుమ్మాళ్ళ దొడ్డి గ్రామంలో పర్యటించి , జల, శబ్ద, వాయు కాలుష్యాల పరిస్థితులపై నివేదిక తయారు చేస్తారు -తప్పనిసరిగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం – -కలెక్టర్ పి ప్రశాంతి గోకవరం …
Read More »జిల్లాను ప్రగతిపథంలో నడపడంలో ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం, పరస్పర అవగాహన అవసరం
-రాబోయే వారం రోజుల్లో మార్కెట్లో ఇసుక డిమాండ్ మేరకు సప్లై పెంచే విధంగా చర్యలు చేపట్టాలి -ఆర్ అండ్ బి ద్వారా చేపట్టిన రహదారి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి -పంచాయతీరాజ్ పల్లె పండుగ పనులను సంక్రాంతి లాగా పూర్తి చేయాలి -ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధుల సమన్వయంతో నిర్వహించాలి -పోలవరం ప్రాజెక్ట్ క్యాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ ఎర్త్ కమ్ డయా ఫ్రమ్ వాల్ పనులను సమాంతరంగా చేపడతాం -గత ఐదేళ్లలో జల వనరుల శాఖ ద్వారా చేపట్టే నిర్వహణ …
Read More »రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాత్మిక పర్యాటక యాత్రలు
-శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పుణ్య క్షేత్ర సందర్శన తో శ్రీకారం -రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ సమీపంలోని టూరిజం క్యాంప్ ఆఫీస్ వద్ద టూరిజం బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -జెండా ఊపి ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ , కూటమి ప్రజా ప్రతినిధులు -భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను పర్యాటకులకు అందిస్తున్నామన్న మంత్రి -కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి …
Read More »రాజమహేంద్రవరం నుండి తొలి పుణ్య క్షేత్ర యాత్ర స్పెషల్
-శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభించనున్న మంత్రులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి శనివారం రాష్ట్ర పర్యటన శాఖ ఆధ్వర్యంలో ఆరు దివ్య పుణ్య క్షేత్రములు సందర్శన కోసం ఏర్పాట్లు చెయ్యడం జరిగిందనీ, తొలి సర్వీసును రాష్ర్ట పర్యాటక సాంసృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామి నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అక్టోబర్ 26 శనివారం ఉదయం …
Read More »కొవ్వూరు మండలం వాడపల్లి, ఔరాంగబాద్ ఇసుక రీచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి రామా నాయుడు
-బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులతో సమస్యలు పై చర్చించిన మంత్రి రామానాయుడు -చెల్లింపుల విషయంలో త్వరిత గతిన చెల్లింపులు కోసం ఆదేశాలు జారీ చెయ్యడం జరుగుతుంది -నదీ ప్రవాహం తగ్గిన వెంటనే ఓపెన్ రిచ్ లు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుంది -జిల్లా ఇంఛార్జి మంత్రి రామానాయుడు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర జల వనరుల …
Read More »