-30 రోజుల పాటు సచివాలయ సిబ్బందిచే నైపుణ్య గణన -సమన్వయ శాఖల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమ కార్యాచరణ -జాయింట్ కలెక్టరు ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అక్టోబరు 29 నుంచి నైపుణ్య గణన 30 రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజులపాటు నైపుణ్య గణన చేపట్టనున్నట్లు …
Read More »Tag Archives: rajamandri
వినియోగదారునికి సక్రమంగా ఇసుకను అందుబాటులో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రోజు ఇసుక రిచ్ ల నుంచి కనీసం వెయ్యి మెట్రిక్ టన్నుల ఇసుకను త్రవ్వకం చేసేలా బోట్స్ మ్యాన్ సొసైటి లకు లక్ష్యాలను నిర్దేశించి, ఇసుకను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వినియోగదారునికి సక్రమంగా ఇసుకను అందుబాటులో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే డిసిల్టేషన్ …
Read More »ఖరీఫ్ ధాన్యం తొలి ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపు
-కోనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతు ఖాతాకు జమ -జెసి చిన్న రాముడు నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి కోనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 48 గంటల్లోగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలలోకి వెళితే నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెం రైతు సేవా కేంద్రం లో ఏర్పాటు చేసిన ధాన్యం …
Read More »పీపుల్స్ తహసీల్దార్ గా రెవిన్యూ అధికారి పనితీరు ఉండాలి
-తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి -ఇకపై రెవిన్యూ అధికారుల సమావేశంలో డివిజన్ స్థాయిలో నిర్వహిస్తాం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏదైనా ఒక అర్జీ పరిష్కారం కోసం వేచి ఉండే ధోరణితో కాకుండా, సమయానుకూలంగా ప్రవర్తించే తీరును బట్టి అర్జిదారుడు సంతృప్తి స్థాయి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయ దృశ్య మాధ్యమ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రెవిన్యూ అధికారుల సమావేశంలో నిర్వహించారు. …
Read More »తుని మండలం అగరుబత్తీ తయారీ యూనిట్ సందర్శన
-వ్యర్థ పూలతో అగరుబత్తులు యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు -డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ, వ్యర్థ పూల నుంచి ఆదాయ వనరుగా యూనిట్ ఏర్పాటు దిశగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి ఆదేశాల మేరకు తునిలో ఏర్పాటు చేసిన అగరుబత్తులు తయారీ యూనిట్ ను సందర్శించడం జరిగిందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ వి వి ఎస్ మూర్తి తెలియ చేశారు. మంగళవారం తుని …
Read More »బాల కార్మికుల ను గుర్తించేందుకు పోలీసుల సహకారం
-బాల కార్మికుల సమాచారం 94925 55064 , 949255 55065 , 94925 55066 , 94925 55067 నంబర్ల కి ఇవ్వండి -కమిటి సభ్యులు సమక్షంలో గోడ ప్రతులను ఆవిష్కరణ -గుర్తించిన బాల కార్మికులకు వైద్య పరీక్షలు ఏర్పాటు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల కార్మిక వ్యవస్థ లేకుండా చూడాలని, అందుకోసం క్షేత్ర స్థాయిలో దుర్బలమైన ప్రాంతాల పై మరింతగా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్, టాస్క్ ఫోర్స్ కమిటి చైర్మన్ పి …
Read More »నామవారం రెవిన్యూ గ్రామ సభలు హాజరైన కలెక్టర్ పి ప్రశాంతి
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ గ్రామ సభలు నిర్వహించే క్రమంలో సంబంధిత గ్రామాలకు చెందిన రెవిన్యూ రికార్డులతో హజరు కావాలని , ఫిర్యాదులు చేసే వ్యక్తులు నిర్ధారిత పత్రాలు తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాజానగరం మండలం నామవరం గ్రామంలో రీ సర్వే గ్రామ సభకు కలెక్టర్ హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి రైతులతో, భూ యజమానులతో ముఖా ముఖి మాట్లాడుతూ, రీ సర్వే ప్రాజెక్ట్ లో భాగంగా సర్వే పూర్తి …
Read More »గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ఆర్ధిక సేవల విభాగము వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం అక్టోబరు 15 నుంచి 2025 జనవరి15 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం గోడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పథకం యొక్క ప్రయోజనాలను తెలియ …
Read More »సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి
-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, తాడేపల్లి గూడెం వారీ ఆధ్వర్యంలో 13 మంది దివ్యాంగులకు వినికిడి, ఉపకరణాలు పంపిణి కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దివ్యాంగులకి కాలిపార్స్, వినికిడి పరికరాలు తదితరాలు పంపిణి చేసి మరింత మందికి స్ఫూర్తి నివ్వడం జరిగిందన్నారు. ఇటువంటి సమాజ …
Read More »పర్యాటకులకు శుభవార్త.. అక్టోబర్ 26 నుండి అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ -భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్ర -కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం అందుబాటులో బస్సులు.. పర్యాటకుల రద్దీ, …
Read More »