-వొచ్చే సమావేశంలో సమస్యలు పరిష్కారం పై సమగ్ర నివేదిక అంద చెయ్యాలి -ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ ఈ లు, వ్యవసాయ, పురపాలక, ఆర్డబ్ల్యూఎస్, పరిశ్రమల అధికారులు హాజరు కావాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాగు నీటి అవసరాలకి , త్రాగునీటి అవసరాలకు , పరిశ్రమలకు నీటి సరఫరా విధానం మరింత సమర్థవంతంగా నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆ దిశలో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశ నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి …
Read More »Tag Archives: rajamendri
ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాన్ని సందర్శించిన కలెక్టరు ప్రశాంతి, జెసి చిన్న రాముడు
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు స్పెషల్ సమ్మరీ డివిజన్లో భాగంగా ఓటర్ నమోదు నిమిత్తము ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక తొర్రేడు మండల ప్రజా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని లక్ష్యంతో ప్రత్యేక సమ్మరీ రివిజన్ చేపట్టడం జరిగిందన్నారు. …
Read More »మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ వాయిదా
-జిల్లా సంక్షేమ అధికారుల ప్రకటన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ, అభ్యర్ధులకు ఉచిత మెగా డిఎస్సీ కోచింగ్ సంబంధించి నవంబర్ 10 వ తేదీన జరుగవలసిన స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా వేసినట్లు ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ , జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎన్ జ్యోతి లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ యమ్.యల్.సి. ఎన్నిక …
Read More »నిత్యావసర సరుకులు సబ్సిడీ ధరల్లో వినియోగదారులకు సరఫరా చేయ్యాలి
-ధరల్లో వ్యత్యాసాలు బహిరంగంగా ప్రదర్శించాలి -ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి -క్షేత్ర స్థాయిలో తనిఖీలు సందర్భంలో అక్రమ నిలువలు గుర్తించాలి -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర వస్తువులు, కూరగాయలు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, హోల్ సేల్, రిటైల్ రంగంలో ధరలను విశ్లేషణ చెయ్యాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం కలక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ …
Read More »నల్లజర్ల లో 2.850 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టివేత
-సీజ్ చేసిన రూ.1,29,000 ఖరీదైన పిడిఎస్ బియ్యం -లంక వెంకటకృష్ణ పై ” 6 ఏ ” కేసు నమోదు -డి ఎస్ వో ప్రసాద్ నల్లజెర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని దారి మళ్లిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి జె వి ఎస్ ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం పౌర సరఫరాల అధికారులు ఏ ఎస్ వో ఎమ్. నాగంజనేయులు అధ్వర్యంలో నల్లజర్ల గ్రామంలో దాడులు …
Read More »పర్యాటక రంగంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెడతాం
-బ్రిడ్జి లంక లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -2025 ఏప్రిల్ నుంచి నూతన టూరిజం అభివృద్ధి కార్యక్రమాలు -చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తాం -తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టూడియో ఈ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యండి -పర్యటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంస్కృతిక రాజధాని కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని, అందుతో పాటుగా రాష్ట్రంలో పర్యాటకం, సంస్కృతిని, సినిమాటోగ్రఫి రంగాలను సమ్మిళితం చేసి సమగ్ర …
Read More »ఎస్టీ, ఎస్సి విద్యార్థుల కి డి ఎస్సీ ఉచిత శిక్షణ
-నేటితో నమోదుకు గడుపు పూర్తి -కె.ఎస్ జ్యోతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిభావంతులైన పేద గిరిజన షెడ్యూల్ కులాల విద్యార్థులకు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల అధ్వర్యంలో డి ఎస్సి లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎన్ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన పేద షెడ్యూల్ కులాల, జాతులకు చెందిన విద్యార్థులకు డీఎస్సీ లో ఉత్తమ ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు …
Read More »మినీ జాబ్ మేళా లో ఎంపిక అయిన విద్యార్థులుకు ఆఫర్ లెటర్స్ ఇస్తున్న జాయింట్ కలెక్టర్ ఎస్ . చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జాబ్ మేళా లో 118 మంది పాల్గొన్నారనీ, అందులో 48 మంది ఏంపికైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన జాబ్ మేళా కు 8 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికైనా విద్యార్థులు కు అఫర్ లెటర్లు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత , …
Read More »అస్సాగో ఇండస్ట్రీ సమస్య పరిష్కారం కోసం ” సమస్య పరిష్కార కమిటీ”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అస్సాగో ఇండస్ట్రీ సమస్య పరిష్కారం కోసం ” సమస్య పరిష్కార కమిటీ” ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో పరిశ్రమలు, పర్యావరణ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గుమ్మళ్ళ దొడ్డి – అస్సాగో ఇథనాయిల్ ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పన్నం అయిన సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ సారించి సమస్య పరిష్కారం దిశగా …
Read More »జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల చెల్లింపు ప్రారంభం
-కోనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతుల ఖాతాకు సొమ్ము జమ -మండల పరిధిలో 3 ఎఫ్ టి వో లకు చెందిన రూ .3 లక్షల సొమ్ము జమ -జెసి ఎస్ .చిన్న రాముడు కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో 2024-25 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కోనుగోలు ప్రక్రియ ప్రారంభం చెయ్యడం జరిగిందని, అందుకు అనుగుణంగా సొమ్మును 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేడు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ …
Read More »