రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి దేశంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ తమ వంతు గా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ” సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి” నిర్మూలన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మాధవీలత మాట్లాడుతూ, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పిల్లల్లో వొచ్చే జన్యూ పరమైన వ్యాది అన్నారు. లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ నీ …
Read More »Tag Archives: rajamendri
పి పి ఎమ్ ఎస్ పోర్టల్ ఉద్యోగుల డేటా నమోదు తనిఖీ
-ప్రతీ శాఖ తప్పకుండా ఉద్యోగుల సమాచారం, ఓటరు కార్డు వివరాలూ నమోదు చెయ్యాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎన్నికల్లో విధులను నిర్వర్తించడం కోసం ఇప్పటి వరకూ 5 వేల మంది అధికారుల , సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర డేటా పర్సనల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PPMS) పోర్టల్ లో నమోదు చేయటం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
-తొలగింపు ఓటర్ల జాబితా పై ప్రత్యేక దృష్టి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తుది ఓటరు జాబితా లో 0.1 శాతం మేర జరిగిన తొలగింపుల పై నియోజక వర్గ స్థాయి వారీగా సంబంధింత ఈ ఆర్ వో ద్వారా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ …
Read More »ఫిబ్రవరి 9వ తేదీన మినీ జాబ్ మేళా
-జిల్లా ఉపాధి అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 09-02-2024 వ తేదీ శుక్రవారం ఉదయం 09:30 గంటలకు క్యూస్ కార్ప్, శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచ్ రీలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కొరకు జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, HP పెట్రోల్ పంప్ వెనుక, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా నందు మినీ జాబ్ …
Read More »ఈ రోజు స్పందనలో వచ్చి అర్జీలు ..174
-స్పందన – జేకేసీలో వచ్చిన అర్జీలను అధికారులు వేగవంతంగా పరిష్కరించాలి. -కలెక్టరు డా. కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన- జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు రీఓపెన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు డా. మాధవీలత, జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ , డిఆర్వో, జి. నరశింహులు …
Read More »“యువతను పునరుద్ధరించడం” పాన్ ఇండియా కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశ పెట్టిన “యువతను పునరుద్ధరించడం” పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారిలో నేరం జరిగిన సమయానికి 18 సంవత్సరారుల వయస్సు దాటని వారిని (చట్టంతో విబేధించిన బాల, బాలికలను) గుర్తించి, వారు తమ వయస్సును …
Read More »స్త్రి పురుష లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలి
-వైద్య, రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తం గా డేకాయట్ ఆపరేషన్స్ నిర్వహించాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయము నందు జిల్లా మెజిస్ట్రేట్ వారి ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత అధ్యక్షతన పిసిపిఎన్ డిటి చట్టం అమలు చెయ్యడం పై జిల్లా అప్రాప్రియటే అథారిటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా కలెక్టర్ , కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ కె మాధవిలత …
Read More »కార్మికులకు పరిహారం అందేలా చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ బిక్కవోలు సంస్థ పని చేసిన ఉద్యోగులని అనధికార లాకౌట్ ప్రకటించి పదవీ విరమణ చేయుటపై కార్మికులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కోన్నారు. శనివారం జెసి ఛాంబర్ లో బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ బిక్కవోలు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారి, కంపెనీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా …
Read More »జిల్లా స్థాయి లో 27 బృందాలు విజేతలుగా నిలిచారు
-ఆడుదాం ఆంధ్రా లో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ విజేతలే -జిల్లా వాలిబాల్ అసోసియేషన్ కార్యదర్శి కే. యశ్వంత్ (జెస్సీ) , -హాజరైన క్రీడా అంబాసిడర్ లుగా జాతీయ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి వై లలితా దేవి, టెన్నిస్ క్రీడాకారుడు పి. శివాజీ, ఫుట్ బాల్ క్రీడా కారుడు కే. రాజేష్ -ముగింపు వేడుకలలో 27 బృందాలలోని 342 మంది క్రీడాకారులను సన్మానించడం జరుగుతోంది – కలెక్టర్ కే. మాధవీలత – జేసీ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ …
Read More »నాక్ లో జల్ వితరణ్ సంచాలక్ లకు శిక్షణా కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ పధకం జల్ జీవన్ మిషన్ లో భాగంగా “హర్ ఘార్ జల్ ” పేరిట చేపట్టిన కార్యక్రమం తో ఇంటింటికి కీ త్రాగు నీరు అందించేందుకు గ్రామాలలో జల్ వితరణ సంచాలక్ లను నీటి పంపిణీ నిర్వాహకులు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజు జున్నూరు తెలియ చేశారు. శుక్రవారం నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్- బొమ్మూరు కార్యాలయంలో జల్ వితరణ్ సంచాలక్ లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా …
Read More »