రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13 వ తేదీన జరగనున్న పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కొవ్వూరు డివిజన్ పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కె మీనా వెలగపూడి నుంచి ఎం ఎల్ సి ఎన్నికలు అంశానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారుల …
Read More »Tag Archives: rajamendri
మహిళలు అన్ని రంగాల్లో ముందజలో ఉంటున్నారు
-ప్రతీ కుటుంబం ఆర్థికంగా బలపరిచే విధానం లో మహిళల పాత్ర అభినందనీయం. -నగరపాలక సంస్థ కు మహిళల శక్తి వల్ల మంచి పేరు ప్రతిష్ట లు వచ్చాయి. -మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు అన్ని రంగాల్లో ముందజ లో ఉండి ప్రతీ కుటుంబం కుటుంబాన్ని ఆర్థికంగా బలపరిచే దిశలో చేపడుతున్న చర్యలు అభినందనీయమని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కు మార్ అన్నారు.nగురువారం స్థానిక శ్రీ ఆనం కళా కేంద్రంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో …
Read More »పని దినాలను కల్పించి ఆమేరకు ఉపాధి లక్ష్యాలను పూర్తిచేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం క్రింద జిల్లా లో నిర్దేశించిన పని దినాలను కల్పించి ఆమేరకు ఉపాధి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత స్పష్టం చేశారు సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీ సీ హాల్ నుంచి గ్రామీణ ఉపాధి హామీ, వై ఎస్ ఆర్ పెన్షన్ కానుక, రబీ ధాన్యం కొనుగోలు, వ్యవసాయ యంత్ర సేవాపథకం , గ్రామ వార్డ్ సచివాలయాలు, స్పందన అర్జీలు పరిష్కారం, ఎపిక్ కార్డ్, 6బి …
Read More »జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏ ఆర్ టి సరోగసి తొలి జిల్లాస్థాయి సమావేశం.
-రిజిస్టర్ అయిన సంతాన సాఫల్య కేంద్రముల్లో మాత్రమే వైద్య సేవలు వినియోగించుకోవాలి. – కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరంనేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రిజిస్టర్ అయిన సంతాన సాఫల్య కేంద్రము లో మాత్రమే సేవలు వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి తొలి ఏ ఆర్ టి సరోగసి కమిటీ సమావేశం కలెక్టర్ మాధవీలత అధ్యక్షతన జరిగింది. సమావేశం లో సభ్యులు ఏ ఆర్ టి యాక్ట్ నిబంధనలు …
Read More »జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ కు ఏ పి తరపు ఎంపికైన లక్ష్మీ లాలిత్య ప్రతిభ అభినందించిన…
-జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2023 -ఆంధ్ర యూనివర్సిటీ అనుసంధానమైన ” గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ కు చెందిన లక్ష్మి లాలిత్య ఆంధ్ర ప్రదేశ్ తరుపున ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరు ఛాంబరులో ఢిల్లీ లో సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రశంసా పతాన్ని అందుకున్న లక్ష్మి లాలిత్య జిల్లా క లెక్టరు మాధవీలత అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టరు …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలను పరిష్కరించే విధంగా క్షేత్రస్థాయి లోని ఉన్నతాధికారుల పర్యవేక్షణ వుండాలి
-ఈరోజు స్పందనలో వచ్చిన అర్జీలు.. 157 -నిర్ణీత కాలవ్యవధిలో వాటిని పరిష్కరించాలి. -ఏ ఒక్క అర్జీ పునర్ ప్రారంభం కాకుండా పరిష్కారం చెయ్యాలి -“1902” జె కె సి అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలి -జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో, 1902 కాల్ సెంటర్ జేకేసి కి వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడీన విధంగా క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కే. …
Read More »శ్రీ సోమాలమ్మ దేవతను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా. మాధవీలత దంపతులు..
-నగరవాసులందరికీ శ్రీ సోమాలమ్మ దేవత అనుగ్రహం కోసం ప్రార్థన చేశాను -కలెక్టర్ డా. కె మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలో కొలువై ఉన్న శ్రీ సోమాలమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం గాంధీపురంలో కొలువైవున్న శ్రీ సోమాలమ్మ జాతర మహోత్సవాల సందర్భముగా జిల్లా కలెక్టర్ మాధవీలత దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆలయ కమిటీ, అర్చకులు కలెక్టర్ దంపతులకు స్వాగతం …
Read More »స్పందన అర్జీలను తీసుకోవడం పై ప్రజల్లో అవగాహన కల్పించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు నుంచి స్పందన అర్జీలను తీసుకోవడం పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సోమవారం జిల్లా కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో ప్రజల నుంచి స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. డివిజన్, మండల స్థాయి , గ్రామ సచివాలయాల్లో అధికారులు , సిబ్బంది అర్జీలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. …
Read More »మహిళా ఆరోగ్యంతోనే కుటుంబ సౌభాగ్యం
-సైకిల్ తొక్కడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది.. -తద్వారా శరీర బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. -రోజూ కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ. -సైక్లింగ్ తో గుండె పదిలం -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజం లో మహిళా ఆరోగ్యంతోనే కుటుంబ సౌభాగ్యం ఏర్పడుతుందని కలెక్టర్ డా. కె.మాధవవీలత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పక్షోత్సవాలు సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారథాన్ సైకిల్ …
Read More »రూ.5 లక్షల ఆర్థిక సహాయం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మంత్రి క్యాం పు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అర్హులైన పేద, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా గతంలో ఎన్నడూ లేని …
Read More »