-ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ, హార్టికల్చర్ రంగం లోని 1052 మంది రైతులకు రూ.102.20 లక్షలు నగదు బదలీ -ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్, హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 1,35,867 మంది రైతు సోదరుల ఖాతాలో సాగుబడి పెట్టుబడి సహాయం కింద 2023-24 ఏడాదికి చెందిన తొలి విడత రైతు భరోసా సొమ్ము 102 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద 1052 మందికి 102 లక్షలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం …
Read More »Tag Archives: rajamendri
ప్రకృతి వనరులను కాపాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వనరులను కాపాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పారెస్టు బీట్ అధికారిణి డి. ఆశారేఖ పేర్కొన్నారు. ప్రాంతీయ అటవీ పరిశోధనా సంస్థ ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం అధికారి సిల్వికల్చరిస్ట్ షేక్ సలాం అధ్వర్యంలో బుధవారం స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ అంశం పై మొక్కలు నాటడం, నీటి పొదువు, కాలుష్య నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డి. ఆశారేఖ మాట్లాడుతూ …
Read More »ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పిలుపు నిచ్చారు. బుధవారం ఉదయం “ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా పొగాకు వినియోగం వలన కలిగే ఆరోగ్య సంబంధిత పరిణామాల పై ప్రజలకు అవగాహన ర్యాలీ ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి వై. జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టరు మాధవీలత, జేసీ , మునిసిపల్ …
Read More »జూన్ 2 నుంచి జూన్ 10 వరకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
-ఉదయం 9.30 నుంచి 12.30 వరకు -జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాలు . హాజరుకానున్న 9473 మంది -పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు -డి ఆర్వో జి. నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం నుంచి నిర్వహించనున్న 10 వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 6667 మంది, ప్రవేటు విద్యార్థులు 2806 మంది హాజరు కానున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు తెలిపారు. బుధవారం సాయంత్రం డి ఆర్వో ఛాంబర్ లో జిల్లా విద్యాశాఖాధికారి …
Read More »జూన్ ఒకటిన రైతు భరోసా కింద 135867 రూ.101.91 కోట్లు జమ
-ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ, హార్టికల్చర్ రంగం లోని 952 మంది రైతులకు రూ.102.20 లక్షలు నగదు బదలీ -జూన్ ఒకటిన రైతు భరోసా నగదు విడుదల జిల్లా స్థాయి కార్యక్రమం -జూన్ 2 న రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో వైయస్ఆర్ యంత్ర సేవా పథకం 2.0 మెగా గౌండ్ మేళా – కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులందరికి సాగు ఖర్చు నిమిత్తం పెట్టుబడి సహాయం అందించాలనే ఉద్దేశ్యముతో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి …
Read More »దశల వారీగా చేపట్టవలసిన పనులను పూర్తి చేసాం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మెడికల్ కమిషన్ ప్రమాణాలకు తగినట్లుగా దశల వారీగా చేపట్టవలసిన పనులను పూర్తి చేశామని, ఆమేరకు తనిఖీ కి వచ్చిన బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, వైద్య బోధనాసుపత్రి సూపరింటెండెంట్ డా ఆర్. రమేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా ఏ. వేంకటేశ్వర రావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జిజిహెచ్ కార్యాలయం సూపరింటెండెంట్ ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా ఏ. వేంకటేశ్వర రావు మాట్లాడుతూ, …
Read More »చదువుల్లో చురుగ్గా వ్యవహరించడానికి క్రీడలు చక్కటి అవకాశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, చదువుల్లో చురుగ్గా వ్యవహరించడానికి క్రీడలు చక్కటి అవకాశం అని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్. శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక వైటిసి ప్రాంగణంలో సాఫ్ సరఫరా చేసిన క్రీడా పరికరాలను కోచ్ లకు అందచేశారు. వేసవి శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిహెచ్. శ్రీనివాస్ కోరారు. జిల్లా వ్యాప్తంగా 65 వేసవి శిక్షణా శిబిరాలను జిల్లా స్పోర్ట్స్ ఆధారటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »బంగారుకొండ ద్వారా పిల్లల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల సాధ్యం
-తప్పనిసరిగా వారంలో ఒక్క రోజు దత్తత తీసుకున్న పిల్లల ఇంటిని సందర్శించాలి -ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చెయ్యాలి -సూచనలు సలహాలు కోసం జిల్లా, మండల స్థాయి లో చర్చించి సూచనలు ఇవ్వండి -కలెక్టర్ మాధవీలత , జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలో పోష్టికాహర లోపం అంధిగమించడం ద్వారా ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం రూపొందించిన “బంగారుకొండ” కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా, డివిజన్, మండల స్థాయి …
Read More »సోలార్ వాహనాల వినియోగం పై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ కాలుష్య నివారణ కోసం సోలార్ వాహనాల వినియోగం పై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నెడ్ క్యాప్ వారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శన ఏర్పాటు చేసిన స్టాల్ ను కలెక్టర్ ప్రారంభించి, అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, వాతావర కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం పై ప్రజల్లో అవగాహన కోసం …
Read More »అర్హతే ప్రామాణికంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హతే ప్రామాణికంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద తిగిరిపల్లి దివ్య తల్లి తిగిరిపల్లి సంధ్యకు తాళ్ళపూడి మండలం పెదేవం గ్రామంలో సెంటున్నర ఇంటి స్థలం ఇవ్వడం జరిగిందని జిల్లా ఇంచార్జి మంత్రి సిహెచ్. ఎస్. వేణుగోపాల్ కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ సమక్షంలో మంత్రుల చేతుల మీదుగా టి. సంధ్య కు ఇంటి పట్టా అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి సి హెచ్.శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, నవరత్నాలు …
Read More »
Prajavartha Online Telugu News