Breaking News

Tag Archives: rajamendri

ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు చేర్పులు ద‌ర‌ఖాస్తుల‌ను నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాలి

-పోలింగ్ కేంద్రాల ఓటరు నమోదు జనాభా లెక్కల నిష్పత్తి ప్రకారం సరి చూసుకోవాలి -జిల్లాలో జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఓట‌ర్ల జాబితా ప‌రిశీల‌కులు డా. పోలా భాస్క‌ర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ (ఎస్ఎస్ఆర్‌)- 2023 కింద ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న ప్ర‌క్రియలో భాగంగా స్వీక‌రించిన ద‌ర‌ఖాస్తుల‌ను నాణ్య‌త తో కూడి డిసెంబరు 24 కి పూర్తి చేయాలని జిల్లా ఓట‌ర్ల జాబితా ప‌రిశీల‌కులు రాష్ట్ర క‌ళాశాల విద్య క‌మిష‌న‌ర్ డా. పి.భాస్క‌ర్ …

Read More »

బాలికల క్రికెట్ పోటీల క్రీడా జ్యోతి వెలిగించిన కలెక్టర్ మాధవీలత

-బాలికల నుంచి గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు -ఘనంగా ప్రారంభం అయిన రాష్ట్ర స్థాయి బాలికల అండర్ 17 క్రికెట్ పోటీలు దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నేటి బాలల భాగస్వామాన్ని గుర్తించి వారికి అన్ని విధాలుగా చేయూత నివ్వడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని నమ్మిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. బుధవారం దేవరపల్లి మండలం పల్లంట గ్రామంలో జిల్లా …

Read More »

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, కంటి పరిక్షల శిబిరం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు లోని శ్రీ సుందర సాయి నిగమగమ కళ్యాణ మండపం లో డిసెంబర్ 20, 21 తేదీల్లో మంగళ, బుధవారం లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, కంటి పరిక్షల శిబిరం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 21 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 20 న మంగళవారం ఉచిత మెగా వైద్య శిభిరం, డిసెంబర్ …

Read More »

ఈ ఖరీఫ్ సీజన్లో నియోజక వర్గాల వారీగా చెల్లింపులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇప్పటి వరకు 1,81,054.920 మెట్రిక్ టన్నుల (ఎమ్ టి) ధాన్యం సేకరణ చేపట్టి రైతుల ఖాతాలకు రూ.153.55 కోట్ల మేర చెల్లింపులు చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో నియోజక వర్గాల వారీగా చెల్లింపుల వివరాలు జిల్లాలో ఇప్పటివరకు 32659 మంది రైతుల నుంచి 45028 రశీదు ల (FTOs) ద్వారా రూ.369.36 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి …

Read More »

విద్యుత్ డివిజనల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా కరపత్రాల పంపిణీ జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది. 18.12.2022 వ తేదీన విద్యుత్ పొదుపు సూచనల కరపత్రాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వినియోగదారులకు  అంద జేయుట మరియు విద్యుత్ పొదుపు కు సంబంధించిన హోర్డింగులు ఏర్పాటు చేయుట జరిగినవని టి.వి.ఎస్.ఎన్. మూర్తి పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం వారు తెలిపారు. ఘనంగా జరిగిన విద్యుత్ డివిజనల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు-2022 ఏపిఈపిడిసిఎల్ 8వ ఇంటర్ …

Read More »

జిల్లాలో పురోగతి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పురోగతిలో ఉన్న 66 జల్ జీవన్ మిషన్ , 74 సామాజిక టాయ్ లెట్స్ పనులను డిసెంబర్ 31 నాటికి పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్ డబల్యు ఎస్ ఎస్ ఈ .. డి. బాల శంకర్ రావుతో కలిసి డివిజన్, మండల స్థాయి అధికారులతో సామూహిక మరుగు దొడ్లు, జల్ జీవన్ మిషన్, జిజిఎంపి లపై జూమ్ …

Read More »

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. వెంకట జ్యోతిర్మయి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక జువెనైల్ పోలీస్ యూనిట్, బాల సంక్షేమ పోలీస్ అధికారులు, జువెనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యులు మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. చట్టంతో విభేదించే బాలల విషయం లో పోలీస్ సంస్థ, న్యాయ వ్యవస్థ, పాటించవలసిన నియమాల గురించి తెలిపారు. అసలు …

Read More »

జిల్లాలో ఇప్పటి వరకు 1,81,054.920 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇప్పటి వరకు 1,81,054.920 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టి రైతుల ఖాతాలకు రూ.153.55 కోట్ల మేర చెల్లింపులు చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో 32659 మంది రైతుల నుంచి 45028 రశీదు ల (FTOs) ద్వారా రూ.369.36 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి 18,647 రశీదు లకు చెందిన రూ.153.55 కోట్లను నేరుగా రైతుల …

Read More »

జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది. 17.12.2022 వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు జరిగినవని శ టి.వి.ఎస్.ఎన్. మూర్తి – పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం వారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపు పై తమ ఆలోచన విధానాన్ని వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు ద్వారా తెలియపరిచారు. …

Read More »

నడిపూడి పార్వతి కృష్ణ దంపతుల ఇంటి శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాధవీలత

-ఇంటి నిర్మాణాలకు దశల వారీగా చెల్లింపులు చేస్తున్నాం. కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మీ తరువాతి తరాలకు స్థిరాస్తి అందించే చక్కటి అవకాశం ఉందని, కొద్దిగా ధైర్యం చేసి ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత విజ్ఞప్తి చేశారు. శనివారం తాళ్లపూడి మండలం అన్నదేవర పేటలో వైయస్ఆర్ హౌసింగ్ లే అవుట్ ను సందర్శించి, కలెక్టర్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం లబ్దిదారుల …

Read More »