-రాజమండ్రిలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య కళాశాల నిర్మాణం -ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి నగరంలో అత్యంత ఆధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మంగళవారం నగరంలోని సెంట్రల్ జైల్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను ఆయన అధికారులతో …
Read More »Tag Archives: rajamendri
జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి ఒకటవ తేదీనాటికి రబీ సాగు దిగుబడి అనుగుణంగా ఆర్భికే ల పరిధిలో ఉండే కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రబీ లో ఈ పంట నమోదు, పౌర సరఫరాల, పశు సంవర్ధక, ఉద్యానవన, జలవనరుల శాఖ, మైక్రో ఇరిగేషన్ , …
Read More »“ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం సోమవారం “ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం” సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె.ప్రత్యూష కుమారి పేర్కొన్నారు. సామాజిక, ఆర్ధిక అసమానత లను దూరం చేస్తూ అందరికీ సమాన అవకాశాలు అందేలా చూడడం ప్రభుత్వ బాధత్య అని, అలాంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం సమాన …
Read More »తలసీమియ బాధితురాలు మాధురి వైద్య సేవలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల మంజూరు
-ఆటో డ్రైవర్ రాజేష్, చందన భాను లు కలెక్టర్ ను కృతజ్ఞతలు వ్యక్తం చేశారు -చిన్నారి మాధురికి ఆల్ ది బెస్ట్ చెప్పిన కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక శాటిలైట్ సిటీ లో నివాసం ఉండే ఆటో డ్రైవర్ రాజేష్ దంపతులు జనవరి 3 వ తేదీన ముఖ్యమంత్రి ని కలిసి తమ కుమార్తె సిహెచ్. మాధురి (5) తలసిమియ వ్యాధి చికిత్స కోసం అర్జీ ఇవ్వడం జరిగిందని, ఆమేరకు పూర్తి వైద్య చికిత్స నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 …
Read More »జిల్లా పరిధిలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
-మొత్తం స్థానిక సంస్థల ఓటర్లు 410 మంది -ఓటు హక్కు కలిగిన 6 శాసన సభ్యులు, ఒక పార్లమెంట్ సభ్యులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన తూర్పు గోదావరీ జిల్లా పరిధిలో రాజమండ్రీ, కొవ్వూరు డివిజన్ పరిధిలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్, …
Read More »పి సి పి ఎన్ డి టి యాక్ట్ పై బాలికల్లో అవగాహన ప్రశంసనీయం
-ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (సెక్స్ సెలక్షన్ నిషేధం) ప్రతి ఒక్కరికీ తెలియాలి -పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులను అభినందించిన కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24వ తేదీన నిర్వహించుకున్న కార్యక్రమానికి సంబంధించి పోటీల్లో గెలుపొందిన విజేత విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు మెరిట్ సర్టిఫికెట్ అందచెయ్యడం ద్వారా వారి ప్రతిభకు పురస్కారం ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్లో పిసిపిఎన్డిటి యాక్ట్ …
Read More »స్పందనకు వొచ్చిన అర్జీలు.. 149
-ప్రతి కార్యాలయంలో స్పందన కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసి బాధ్యత గల అధికారిని నియమించాలి -అర్జీలను 24 గంటల లోపు ఓపెన్ చేసి చూడాలి. -అర్జీ దారులకు నాణ్యతతో కూడిన పరిష్కార పత్రాన్ని అందించాలి. -అర్జీలు రీ ఓపెన్ కు తావు లేకుండా నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలి. -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పూర్తిస్థాయిలో పరిష్కరించి అర్జీ దారునికి సత్వర న్యాయం …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జగనన్న కి చెబుదాం పోర్టల్
-అర్హులకు పథకాలు అమలు చేయడం సిఎం లక్ష్యం -1902 లో వొచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -సిఎం ప్రతి అర్జి పరిష్కారం పై ప్రజలకు వివరాలు తెలియచేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు -కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు 15 అర్జీలు ప్రజల నుంచి రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు డిప్యూటీ కమిషనర్ పి ఎం సత్య …
Read More »ఘనంగా ప్రారంభం అయిన భారత్ రంగ్ మహోత్సవ్ 2023
-రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం వేదికగా -తొలిరోజు శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ గ్రూప్, హైదరాబాద్, తెలంగాణ వారిచే “భక్త ప్రహ్లాద” నాటక ప్రదర్శన -రెండవ రోజు సోమవారం అస్థిత్వ థియేటర్ గ్రూప్, మంగుళూరు, కర్ణాటక వారిచే “కొండోనియన్స్” నాటకం. -ముఖ్య అతిథిగా స్కూల్ ఆఫ్ డ్రామా & అఫైర్స్ సంచాలకులు అభిలాష్ పిళ్ళై రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ నాటక రంగ ప్రాశస్త్యాన్ని నేటి ఆధునిక కాలంలో ప్రపంచానికి పరిచయం చేస్తూ తన ప్రాభవాన్ని చాటుతున్న నెషనల్ స్కూల్ ఆఫ్ …
Read More »కార్మికులకు, ఉద్యోగులకు రోజువారీ వేతనాలను నిర్ణయించే జిల్లా స్థాయి కమిటీ సమావేశం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎన్. ఎం. ఆర్ (NMR) కార్మికులకు, ఉద్యోగులకు రోజువారీ వేతనాల స్థిరీకరణ, ఉత్తర్వులు మేరకు వారి వేతన సవరణ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఎన్ ఎమ్ ఆర్ ఉద్యోగుల కార్మికులకు చెందిన రోజువారీ వేతనాలను నిర్ణయించే జిల్లా స్థాయి కమిటీ సమావేశం …
Read More »
Prajavartha Online Telugu News