Tag Archives: rajamendri

సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందరికీ అందచేసే క్రమంలో “ఎవ్వరినీ వదిలిపెట్టవద్దు”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందరికీ అందచేసే క్రమంలో “ఎవ్వరినీ వదిలిపెట్టవద్దు” అనే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయ్య గలిగితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల 2016-2030 మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధించ గలుగుతామని రాష్ట్ర ప్లానింగ్ కార్యదర్శి జి. ఎస్ ఆర్ కే. ఆర్. విజయ కుమార్ పేర్కొన్నారు. ఈ సమస్య మనది అనే దృక్పథం కలిగిన పనిచేస్తే తప్పక సమస్య కి పరిష్కారం లభిస్తుందని అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో …

Read More »

ఎస్.సి. బాలుర సంక్షేమ వసతి గృహము సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి ధవళేశ్వరంలోని ఎస్.సి. బాలుర సంక్షేమ వసతి గృహమును సోమవారం సందర్శించారు. అక్కడి వసతులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందితో చెప్పారు. అనంతరం ధవళేశ్వరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్ధులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. వసతులు, సదుపాయాల విషయంలో ఏ …

Read More »

త్రాగు, సాగు నీరుకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వేసవి కాలం దృష్ట్యా త్రాగు, సాగు నీరుకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ కుమార్, ఎపి రైతు సాధికార సమితి వైస్ చైర్మన్ టి. విజయ కుమార్ లు అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, జల వనరుల శాఖ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం …

Read More »

రైతుల ఇంటి ముంగిటే పశు వైద్య సేవలు!

-పశు సంచార వైద్య సేవలు -గాలికుంటు వ్యాధి నిరోధక టీకా పంపిణీ కార్యక్రమం -మార్చి నెలలో జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల ఇంటి వద్దకే పశువైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి లో సంచార పశు వైద్య వాహనాలను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక స్పందన కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి తో కలసి జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకము …

Read More »

ఇకపై ప్రతి నెల 27 వ తేదీన “నిధి ఆప్ కే నికాట్” కార్యక్రమం

-ఖాతాదారుల ముంగిటే పరిష్కార వేదిక రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లాల్లో జిల్లా ఔత్సాహిక కార్యక్రమం లో భాగంగా “నిధి ఆప్ కే నికాత్ 2.0” ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెలా 27 వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఒక వేళ ఆరోజు ప్రభుత్వ సెలవు ఐతే తరువాత కార్యాలయం పనిచేసే రోజున నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం స్థానిక మోరంపూడి ఈ …

Read More »

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ ఎమ్ సి 2023 లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆర్ ఎం సి 23 క్రీడల ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ, అధికారులు ఉద్యోగులు, సిబ్బంది మధ్య సహృద భావం పెంపొందించడం లో భాగంగా క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. అందరూ ఉద్యోగులు క్రీడల్లో …

Read More »

42వ జాతీయ మాస్టర్స్ అథ్లెయిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 లో విజేతలకు అభినందనలు

రాజమహేంద్రరం, నేటి పత్రిక ప్రజావార్త : ది. 10-02-2023 నుండి 12-02-2023 42వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ 2023 లో మిడ్నాపూర్ సమీపంలోని( కరాఘపూర్) పశ్చిమ బెంగాల్ అరవిందో స్టేడియం నందు జరిగిన 42వ జాతీయ మాస్టర్స్ అథ్లెయిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 లో పాల్గోని మూడు పతకాలు సాధించిన యతం నాగబాబు ను పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, శాసన సభ్యులు జక్కంపూడి రాజా లు అభినందించారు. ఆదివారం రాజమహేంద్రవరం లోని ఎంపి ని, శాసన సభ్యులను కలిసిన యతం నాగబాబు …

Read More »

బేటి బచావో బేటి పడావో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బేటి బచావో బేటి పడావో కార్యక్రమము షెడ్యూల్ ప్రకారం పక్కాగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటేశ్వరరావు వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో బేటి బచావో బేటి పడావో అనే కార్యక్రమం అమలుపై సంబంధిత వైద్యాధికారులు వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో లో భాగంగా ఆడపిల్లల పుట్టుకలను కాపాడండి ఆడపిల్లలను చదివించండి…. ఆడపిల్లలను రక్షించండి.. అనే …

Read More »

రీసర్వే నిమిత్తం డ్రోన్ సర్వే

రాజమహేంద్రవరం. నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందు జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పధకం లో భాగముగా రీసర్వే నిమిత్తం డ్రోన్ సర్వే పనులను గురువారం నుండి ప్రారంభించడం జరిగిందని కొవ్వూరు తహశీల్దార్ బి. నాగరాజు నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు వంద సంవత్సరముల అనంతరం ఇటువంటి భూముల సమగ్ర సర్వే చేపట్టడం జరుగుతోందని ఆయన అన్నారు. తద్వారా ప్రజలకు భూ శాశ్వత హక్కు పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే నందమూరు, …

Read More »

రాజమహేంద్రవరం ఘనంగా ప్రారంభం అయిన “ఆర్ ఎం సి కప్ -2023”

-మూడు రోజుల పాటు క్రీడా పోటీలు – ఆర్ట్స్ కాలేజీ అద్లేటిక్ (గ్రౌండ్)లో -క్రీడాజ్యోతి తో మార్చ్ ఫాస్ట్ నిర్వహించి నగరపాలక సంస్థ ఉద్యోగులు -జిల్లా కలెక్టర్ డా.కె మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు శారీరక ఆరోగ్యానికి మానసిక వికాసానికి, విధుల్లో వత్తిడిని అధిగమించేందుకు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో “ఆర్ఎంసికప్ – 2023” క్రీడలను కలెక్టర్ మాధవీలత, మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తో …

Read More »