-ది.20.2.203 వ తేదీ నుం డి 7.3.2023 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు -థిరి పరీక్షలు 15.3. 2023 నుండి 4.4.2023 వరకు -పరీక్షల సమయం లో సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం. -సమన్వయ శాఖలతో సమావేశం – డి. ఆర్. ఓ, జి. నరసిం హులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించనున్న ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబందించి పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. …
Read More »Tag Archives: rajamendri
ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహం పై దిశా నిర్దేశం
-అందుబాటులో ఉన్న పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలి -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న చేపల , తదితర అనుబంధ విక్రయ యూనిట్లు కింద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎస్సీ ఎస్టీ మహిళలకు 60 శాతం, జనరల్ కేటగిరీ వారికి 40 శాతం సబ్సిడీ తో లక్ష నుంచి 3 లక్షల వరకు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో …
Read More »ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
-వైయస్ఆర్ చేయూత లబ్దిదారుల జీవనోపాధికి దిశా నిర్దేశం చెయ్యాలి -దేశీయ చేపల మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పశు సంవర్ధక ఆధ్వర్యంలో జగనన్న చేయూత కింద 8,300 లబ్దిదారుల ద్వారా యూనిట్స్ ఏర్పాటు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పశు సంవర్థక, మత్స్య శాఖ, డి ఆర్ డి ఎ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా …
Read More »జిల్లాలో ఏడు మండలాల పరిధిలో రూ.130.15 లక్షలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్
– జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్ లో 4 మండలాల్లో రూ.78.75 లక్షలతో, కొవ్వూరు డివిజన్ పరిధిలో 3 మండలాల్లో రూ.51.40 లక్షలతో తూర్పు, పశ్చిమ వాటర్ గ్రిడ్ ద్వారా త్రాగునీరు అందచేసే ప్రాజెక్ట్ కు పరిపాలన పరమైన అనుమతులు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ డి. బాలశంకర్ రావు …
Read More »డ్రాప్ అవుట్ విద్యార్థుల వివరాలు క్షేత్ర స్థాయి అధికారులు వద్ద ఉండాలి
-ట్యాబ్స్ వినియోగం పై ఎమ్ ఈ ఓ లు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి -ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ట్యాబ్ వినియోగం పై ప్రోత్సాహించాలి -సి, డి గ్రేడ్ విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు -పదవ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక కార్యాచరణ తో నూరు శాతం మెరుగైన ఉత్తీర్ణత సాధించాలి -వచ్చే వారం స్కూల్స్ కి ఆహార పదార్థాలు సరఫరా చేసే ఏజెన్సీ వారితో సమావేశం -సంక్షేమ పథకాలు అమలు లో కనీస విద్యా అర్హత ఆదర్శనీయం …
Read More »అజాదికా అమృత మహోత్సవ సందర్భంగా “సైకిల్ ఫర్ హెల్త్” ర్యాలీ..
-వై జంక్షన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ -ఇకపై ప్రతినెలా 14 వ తేదీ ఆరోగ్యం పట్ల అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతాం -శారీరక, మానసిక ఎదుగుదలకు వ్యాయాయం తోడ్పడుతుంది -ప్రతి ఒక్కరూ వారానికి ఒక్క రోజైనా సైకిల్ నడపాలి -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శారీరక , మానసిక ఎదుగుదలకు ప్రతిరోజు సైక్లింగ్ చేయటం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత జిల్లా కలెక్టర్ డా. కె …
Read More »రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే ద్వారా గుర్తించిన
-జిల్లాలో పెట్రోల్ బంక్ తనిఖీలు 30 రోజుల్లో పూర్తి చేయాలి -జె కె సి అర్జీలు పరిష్కారం కోసం డివిజన్, మండల స్థాయి కమిటీ లు -ఆయుష్మాన్ భవ కింద ప్రతి ఒక్కరి డేటా ఈ కె వైసి పూర్తి చేయాలి… -ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఎంపీడీఓ లు పర్యవేక్షణ అవసరం -కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జే కే సి, సర్వే బృందం గుర్తించిన అంశాలు, …
Read More »ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా గోడ ప్రతి ఆవిష్కరణ
-ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు అవగాహన కార్యక్రమాలు -జిల్లా కలెక్టర్ కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ నెల 13 తేదీ నుండి 17 వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఆర్థిక ఆక్షరాస్యతపై ప్రజల్లో అవగాహన కోసం రూపొందించిన గోడ ప్రతులను జిల్లా కలెక్టరు మాధవీలత …
Read More »మంగళవారం సైకిల్ ఫర్ హెల్త్” ర్యాలీ
-కంబాల చెరువు యుపీహెచ్ సెంటరు నుంచి ప్రారంభం -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సైకిల్ ఫర్ హెల్త్” ద్వారా విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. ఆజాదీకా అమృతమహోత్సవంలో భాగంగా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో “సైకిల్ ఫర్ హెల్త్” అనే నూతన కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుడుతున్నట్టు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి పీహెచ్ సీ, యుపీహెచ్ సీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ …
Read More »సోమవారం కలెక్టర్ కార్యాల యంలో 180 దరఖాస్తులు.
-అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు. – ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా పరి ష్కారం చూపాలి -అర్జీల పరిష్కారం క్షేత్రస్థాయిలో చేసే విధంగా చర్యలు -వెబ్ పోర్టల్ ఏర్పాటు ద్వారా సత్వర పరిష్కారం కోసం చర్యలు -జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ 24 గంటల లోపు పరిశీలన చేసి నిర్ణీత సమయంలోగా నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని చూపి అర్జీదారునికి తెలియచేయాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత …
Read More »
Prajavartha Online Telugu News