Tag Archives: vijayawda

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు తెలుపుతు పార్టీలో చేరడం శుభపరిణామం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నాయకులు కేక రఫీ నాయకత్వంలో దాదాపు 100 మందికి పైగా …

Read More »

నిష్పక్షపాత పాల‌న‌తో సుస్థిర అభివృద్ధి

-31వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిష్పక్ష పాల‌న‌తో రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధ్యం అయింద‌ని, పేదల జీవ‌న ప్రమాణాలు మెరుగుపడినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 31 వ ముత్యాలంపాడులోని 211 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స …

Read More »

నవ సమాజ స్థాపనకు సీఎం జగన్ కృషి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ సమాజ స్థాపనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గురువారం గడప గడపకు …

Read More »

ప్రమాద ఘటన దురదృష్టకరం…

-రక్షణ ఏర్పాట్లు పటిష్టం చేస్తాం… -క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం… -భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. -జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్ లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పండిట్ నెహ్రూ బస్టాండ్ మూడు దశాబ్దాల చరిత్రలో ఎన్నడు ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదని, సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. నెహ్రూ బస్ స్టేషన్ లో ప్రమాద ఘటన జరిగిన ప్లాట్ ఫారం …

Read More »

పంట నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు అవసరైన అన్ని చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంట నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు అవసరైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. గంపలగూడెం మండలం ఊటుకూరు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ నర్సరీకి చెంది పంట నష్టపోయిన రైతులు, వ్యవసాయ, ఉద్యాన, వివిధ శాఖ అధికారులతో బుధవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ 2016-2017 సంవత్సరంలో లక్ష్మి తిరుపతమ్మ నర్సరీకి చెందిన 33 మంది రైతులు …

Read More »

వైద్యరంగంలో సరికొత్త ఒరవడి జగనన్న ఆరోగ్య సురక్ష

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య రంగంలో సరికొత్త ఒరవడి అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రామకృష్ణాపురంలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో డిప్యూటీ మేయర్ అవుతుశైలజారెడ్డి, డీఎంహెచ్ఓ సుహాసిని, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన వారితో మాట్లాడి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా …

Read More »

స్త్రీ రక్షణలేని స్వాతంత్య్రం, స్వాతంత్య్రం కానేకాదు… : గాంధీ నాగరాజన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మణిపూర్‌ సంఘటనను పురస్కరించుకుని నిరసనగా 3 రోజులు సత్యాగ్రహ నిరాహారదీక్షను గాంధీదేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు గాంధీ నాగరాజన్‌ ప్రారంభించారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలో ఊర్మిళానగర్‌లోని గాంధీ ట్రస్ట్‌ కార్యాలయంలో ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్‌ మాట్లాడుతూ స్త్రీ రక్షణలేని స్వాతంత్య్రం, స్వాతంత్య్రం కానేకాదన్నారు. ఇది జాతి పతాకం కాదు. జాతీయ పతాకమన్నారు. 2014 ముందు స్వతంత్య్రాన్ని కోల్పోయామన్నారు. మరి గాంధీ స్వతంత్య్రాన్ని పొందేదెప్పుడు అని ప్రశ్నించారు. మణిపూర్‌ మంటలో మన స్వాతంత్య్రాన్ని మట్టి కరిపించారన్నారు. …

Read More »

జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి : జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో జరుగనున్న 15ఆగస్ట్23 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించాలని అందుకు సంబందించిన శాఖలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు. పెరేడ్ గ్రౌండ్ …

Read More »

సెంట్రల్ మరియు వెస్ట్ నియోజకవర్గాలలో BLO లకు స్పియర్ హెడ్స్ శిక్షణ కార్యక్రమం

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: కమీషనర్ స్వప్నిల్ దినకర్ ఫండ్కర్, IAS, సెంట్రల్ మరియు వెస్ట్ నియోజకవర్గాలలో బూత్ స్థాయి అధికారులకు (BLOs) సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సమాచారం మరియు సమ్మిళిత ఎన్నికల ప్రక్రియను ప్రోత్సహించే దిశగా సర్వే నిర్వహించాలని అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మరియు సమర్థవంతమైన ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో BLO …

Read More »

ఘనంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం…

-జిల్లా వ్యాప్తంగా 9,555 మొక్కలు నాటిన అధికారులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదపడతారని డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, అధికారులు సిబ్బందితో కలిసి నగరంలోని సబ్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్‌కుమార్‌ కలెక్టరేట్‌ వివిధ సెక్షన్‌ అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు …

Read More »