Tag Archives: vijayawda

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పున:జన్మ ప్రసాధించే వైద్యుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీ రావు నగరంలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో పలువురు వైద్యులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రముఖ వైద్యులు, స్వాతంత్య్ర సమరయోధులు, భారత రత్న డా. బిధాన్‌ చంద్రరాయ్‌ ఆరోగ్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం రోజున ప్రతీ సంవత్సరం జూలై 1వ తేదిన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. ప్రాణాపాయ స్థితిలో …

Read More »

పేదల జీవన స్థితిగతులలో మార్పు కోసం తపన

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -24 వ డివిజన్ 36 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ ను దేశంలో అగ్రపథాన నిలిపాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ 36 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన గడప గడపకు …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పేదలందరికీ తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్ నెల్సన్ మండేలా పార్క్,5వ డివిజన్ 7టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసాం అని వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపామని, ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం ‘జగనన్న సురక్ష’ …

Read More »

జిల్లా మరియు నగరపాలక సంస్థ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సురక్ష ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ యస్‌. ఢల్లీిరావు, స్థానిక కార్పొరేటర్‌ కె.అనితతో కలిసి 24వ డివిజన్‌ 88వ సచివాలయం పరిధిలోని గిరిపురం లో పరిశీలించారు. వాలంటీర్‌ కె.అనూష వార్డు సచివాలయ సిబ్బంది మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంటింటా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా టి.ధనలక్ష్మి, యం.శాంతి కుటుంబాలకు సంబంధించిన వివరాలను పరిశీలించి, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించే విధానాన్ని, సమస్యలను ఇంటి యజమానుల నుండి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -1 వ డివిజన్ 238 వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో పేదల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ 238 వ వార్డు సచివాలయ పరిధిలో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల …

Read More »

కుష్టు వ్యాధి నిర్థారణ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలకు సహకరించండి.

-అంగవైకల్యం కలిగించే కుష్టు వ్యాధి పై అప్రమత్తంగా ఉండండి. -జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటి సర్వే నిర్వహించి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందించాలని, అంగవైకల్యం నివారించడంలో జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పేర్కొన్నారు.జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జూలై 16వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కుష్టు వ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కేంద్ర …

Read More »

50 కోట్లు డిపాజిట్ లకు చేరి త్వరలో 2 బ్రాంచీలకు ఆర్.బి.ఐ అనుమతి పొందిన శ్రీ శారదాంబా బ్యాంకు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ శార దాంబ మహిళ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సమావేశం స్థానిక గాయత్రీ కళ్యాణ మండపం లో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోపరేటివ్ బ్యాంక్ చైర్ పర్సన్ శిష్ట్లా కుసుమ లావణ్య దేవి మాట్లాడుతూ ఈ బ్యాంకు 25 సంవ త్సరాలుగా విజయవంతంగా నడుస్తూ 26వ సంవత్సరంలో అడుగు పెట్టిం దని అన్నారు మొదట 13 కోట్ల రూపాయలతో ప్రారంభమైన బ్యాంకు 50 కోట్లు డిపాజిట్ వరకు చేరుకుందని త్వరలోనే 2 …

Read More »

అభివృద్ధే వైసీపీ ప్రభుత్వ నినాదం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్దే నినాదంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతు తో ఘన విజయం సాధిస్తామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. శనివారం 18వ డివిజన్ నందు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో 3 సచివాలయాలకు మంజూరు అయిన గడపగడపకు మన ప్రభుత్వం నిధులు 60 లక్షల …

Read More »

విద్యార్థులలో మరింత ప్రతిభను విస్తరింప చేయడమే సర్కారు లక్ష్యం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమటలంక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు జరిగిన “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని 2023 విద్యా సంవత్సరానికి గాను చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 5గురు పదవ తరగతి మరియు 3గురు ఇంటర్మీడియట్ విద్యార్థిని,విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న సన్మానించి సత్కరించి మెడల్స్ తో పాటు నగదు ప్రోత్సాహంను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ప్రతిభ గల …

Read More »

ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి…

-సమాజంలో అత్యున్నత స్థానానికి చేరుకోండి… -విద్యారంగం పై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు భవిష్యత్తు సమాజానికి శుభ పరిణామం… -చదువుతోనే సమాజంలో గుర్తింపు… -951 పాఠశాలల్లోని 1,15,674 మంది విద్యార్థులకు 23 కోట్ల రూపాయలు లబ్ది. -జగనన్న విద్యా కానుక పంపిణీ సభలో జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లగలిగే ఏకైక మార్గం విద్య అని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు అన్నారు. భవిష్యత్తు సమాజాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు రాష్ట్ర …

Read More »