Tag Archives: vijayawda

గాంధీజీ పర్వతం ఒక టూరిస్ట్ ప్రదేశముగా నగర ప్రజలకు ఆకర్షించేలా అభివృద్ధి

-పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీజీ పర్వతం పై రూ.80 లక్షలతో పునరుద్ధరికరణ జరిగినటువంటి నక్షత్ర ప్రదర్శన శాలను నేడు నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అభివృద్ధి చేసినటువంటి ప్లానిటోరియం లోపల సీట్లను మరియు నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువుల చిత్రాలను ప్రదర్శించే స్క్రీన్‌ ను పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ …

Read More »

పాఠశాలల పున ప్రారంభం రోజునే

-జగనన్న విద్యా కానుక కిట్లు అందించాలి.. -నాడు-నేడు పనులు వేగంగా పూర్తి కావాలి.. -జగనన్న విద్యా కానుక కిట్ల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్‌. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులకు అనుగుణంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలలో పురోగతి చూపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఉపాధ్యాయులను ఆదేశించారు.గంపలగూడెం మండలం సత్యాలపాడు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు గురువారం సందర్శించి జగనన్న విద్యా కానుక కిట్ల నాణ్యతను, …

Read More »

66వ నేషనల్ స్కూల్ గేమ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ నుండి 609 మంది విద్యార్థులు ఎంపిక

-ఫుట్‌పాత్‌లపై వ్యాపారాన్ని అరికట్టండి.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని చిరువ్యాపారం చేసే పేదలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు.విజయవాడ నగరాభివృద్ధిలో భాగంగా పుట్‌పాత్‌ల సుందరీకరణ పై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులకు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌ లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలో పాదచారులకు మరింత సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించేందుకు ఫుట్‌పాత్‌లను …

Read More »

సంక్షేమ పాలనకు ప్రజలు బ్రహ్మరథం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -28 వ డివిజన్ 204 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 28 వ డివిజన్ 204 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి కనపర్తి …

Read More »

నికోటిన్‌ చక్రబంధం నుంచి బయటపడండి..

-ఊపిరితిత్తులు క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ దూరంగా ఉండండి.. -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత్తుపద్దార్థాల వలన కలిగే అనార్థాలను వివరించి ఊపిరితిత్తులు క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలను దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి …

Read More »

ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్దం చేయండి..

-తక్కువ పెట్టుబడితో అధిక తిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలి.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్దం చేయాలని, సేంద్రియ పద్దతులు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞనాన్ని అనుసరించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుల సమావేశాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నగరంలోని ఆయన …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్య అతిథిగా అమరావతి నందు అత్యంత కోలాహలంగా జరిగిన

-ఆర్ 5 జోన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంకవాసుల సొంతింటి కలను సాకారం చేస్తూ వారికి అమరావతి నందు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన జగనన్నకు నియోజకవర్గ ప్రజలందరి తరపున అవినాష్ ధన్యవాదాలు తెలియజేశారు.సామాజిక అమరావతి ధ్యేయంగా పేదలకు అమరావతి లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇళ్ళ స్థలాలను స్మశానం తో పోల్చిన చంద్రబాబు …

Read More »

ఘనంగా సేనాని (ప్రజా సేవకుడు) పోస్టర్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ‘సేనాని (ప్రజా సేవకుడు)’ పోస్టర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన నగరంలో ‘సేనాని (ప్రజా సేవకుడు)’ పోస్టర్‌ ఆవిష్కరణకు ముఖ్య అతిధులుగా జనసేన నాయకులు పోతిన వెంకటమహేష్‌, షేక్‌ రియాజ్‌, అడ్డూరి శ్రీరామ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనసేనాని పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ప్రస్థానంను బయోపిక్‌గా దృశ్యం రూపంలో మలిచినందుకు చిత్ర యూనిట్‌ అభినందించారు. ఈ చిత్రం విజయాన్ని సాధించి దీనిలో నటించి ప్రతివారికి మరిన్ని అవకాశాలు …

Read More »

జర్నలిస్టుల ఉచిత హెల్త్ క్యాంపుకి విశేష స్పందన

-తొలిరోజు సాయంత్రం 6 గం.ల వరకు 1,120 మంది జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ఉచిత వైద్య పరీక్షల నిర్వహణ -ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందిన జర్నలిస్టులకు రేపు వైద్యులచే కన్సల్టేషన్ -ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులు  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,  విడదల రజిని, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు, -హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ కు , నిరంతరాయంగా వైద్య సేవలందించిన ఆరోగ్యశ్రీ సిబ్బంది …

Read More »

జాతీయ సాంకేతికత వారోత్సవాల్లో విజయనగరం విద్యార్థుల ప్రదర్శన

-అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ -వ్యవసాయ (బయో) వ్యర్థాలతో బ్యాగుల తయారీ ప్రాజెక్టు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దిల్లీలోని ప్రగతి మైదానంలో గురువారం జరిగిన ‘జాతీయ సాంకేతికతా వారోత్సవం 2023’లో ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ వ్యర్థాలతో బ్యాగులు తయారీ (పేపర్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్) ప్రాజెక్టును ప్రదర్శించినట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్  ఎస్.సురేష్ కుమార్  ఒక ప్రకటనలో తెలిపారు. ‘జాతీయ సాంకేతికతా వారోత్సవం 2023’ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి  నరేంద్రమోదీ  ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ …

Read More »