విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా 60 సంవత్సరాలు నిండిన అవ్వతాతలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళ పంపిణీ, శస్త్ర చికిత్సలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులు, స్వచ్చంద సంస్థలకు సూచించారు.వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహణపై మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో వైద్యాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా లో 60 …
Read More »Tag Archives: vijayawda
మెప్మా వారిచే హ్యాండీ క్రాఫ్ట్ షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ నగరము లో స్వయం సహాయక సంఘ సభ్యులచే తయారు చేయబడిన ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకాలు జరిపించుటకు మెప్మా వారిచే హ్యాండీ క్రాఫ్ట్ షాప్ ను రాజీవ్ గాంధీ పార్క్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ షాప్ నందు కొండపల్లి బొమ్మలు, సాప్ట్ టాయ్స్, సేంద్రియ ఎరువులు, వేదాల వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మరియు ఇతర ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకాలు జరుగును. …
Read More »స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ శృతివనంలో జరుగుతున్న పనుల నాణ్యత పరిశీలన
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.అదే విధముగా అంబేద్కర్ స్మృతివనం ఆవరణలో గల వర్షపునీటిని గుంటలను పరిశీలించి యుద్దప్రాతిపదిక చర్యలు చేపట్టి వర్షపునీటిని డ్రెయిన్ లకు మళ్ళించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల మోటార్లు ఏర్పాటు చేసి ఎక్కడ వర్షపు నీరు నిల్వలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భములో …
Read More »పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా డివిజనుల్లో పర్యటన
-ఇంటింటి చెత్త సేకరణకు సహకరించండి -యూజర్ చార్జీలను క్రమంతప్పకుండా చెల్లించండి -కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజక వర్గ సర్కిల్-3 పరిధిలో గల 13 & 14 వ డివిజన్ల లో మంగళవారం ఉదయం నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల యొక్క పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.స్థానిక 13 వ డివిజన్ జె.డి నగర్ లో మరియు 14 డివిజన్ లో …
Read More »పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం పాల్గొన్న : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం పటమట లోనిమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 330 వ ఆరాధన గురుపూజ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఏ వింత జరిగిన బ్రహ్మం గారు ముందే చెప్పారు అనే నానుడి ఉంది.. భవిష్యత్తును వారి కాలజ్ఞాన తత్వాలుగా వ్రాసిన మనకు అందించిన మహనీయుడునేడు యావత్ భారత దేశంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తించబడుతున్న యుగపురుషుడు బ్రహ్మం గారు అని తెలియజేసారు.అంటరానితనం నిర్మూలనకు ,,స్త్రీ ,పురుషుల సమాన హక్కులకు ,,కులమత …
Read More »అర్హులైన ప్రతి లబ్ది దారునికి సకాలంలో సంక్షేమ ఫలాలు.జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలలో భాగంగా అర్హులైన ప్రతి లబ్ది దారుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పంపిణి చేయనున్న జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆయన కార్యాలయంలో విడుదల చేసారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రము అమలు చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ …
Read More »ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం నాడు 3 మరియు 17 డివిజన్లో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ రధ సారధులు కార్యకర్తలే అని కొనియాడారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు ఉంటారు కానీ వైసీపీ కి ఉన్న కార్యకర్తలు దేశంలోనే ఏ ఇతర రాజకీయ పార్టీకి లేనంత విధంగా ఎంతో నిస్వరద్ధంగా అహ్రాన్నిసాలు పార్టీ పటిష్ట కోసం పాటుపడుతున్న మీలాంటి వారు దొరకడం మా అదృష్టం అని …
Read More »తూర్పు నియోజకవర్గం ఏపీఐఐసీ కాలనీ కొసర మసీద్ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం : దేవినేని అవినాష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ ఏపీఐఐసీ కాలనిలోని కొసర మసీద్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మసీదు కమిటీ ప్రెసిడెంట్ షాబాజ్ అహ్మద్, సెక్రటరీ హబీబ్ ఖాన్ వారి ఆహ్వానం మేరకు చలివేంద్రాన్ని ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇంచార్జి పర్వతనేని పవన్ కుమార్, రిజవాన్ చోటు, జమ్ముల ప్రసాద్, పెద్ద జానీ, మొహమ్మద్ రిజవాన్, త్రిపురనేని చెందు, షౌకత్ మరియు మసీదు కమిటీ …
Read More »వైఎస్ జగన్ అంటే ప్రజలకు ఓ నమ్మకం
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -253 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అంటేనే ప్రజలకు కొండంత నమ్మకమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం 59 వ డివిజన్ 253 వ వార్డు సచివాలయం పరిధి అజిత్ సింగ్ నగర్లో స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం …
Read More »పేదల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గృహ నిర్మాణంపై ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో పలు శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై సుధీర్ఘంగా చర్చించారు. తొలుత టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. 300 చ.అడుగుల కేటగిరీకి …
Read More »