Breaking News

Tag Archives: Visakhapatnam

మంత్రి మేరుగు నాగార్జున, ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ భేటీ

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున శనివారం ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో వీరి భేటీ సాగింది. ఆచార్య లక్ష్మి ప్రసాద్ వంటి వారి సేవలు రాష్ట్ర సాహిత్య, సాంసృతిక అభివృద్ధి కి దోహద పడతాయని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తుతించారు. తెలుగు, హిందీ భాషల్లో యార్లగడ్డ సేవలు అజరామరం అన్నారు.

Read More »

ట్రాయ్ యాప్ లో “వివాహ వేదిక” ప్రారంభం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాయ్ యాప్ లో పెళ్లి సంబంధాల పరిచయ వేదిక “వివాహ వేదిక” ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నగర ప్రముఖులు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థి గుండువల్లి నతీష్, సుంకర ఆదినారాయణ, శశిప్రభ చేతులు మీదుగా ప్రత్యేక అతిథి కీర్తి రామకృష్ణ చేతులు మీదుగా  ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండుపల్లి సతీష్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న యువతి, యువకులకు, వారి కుటుంబ సభ్యులకు మంచి …

Read More »

ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గుండుపల్లి సతీష్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని, ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగర ప్రముఖులు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థి గుండుపల్లి సతీష్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిరూపమే విజయ దశమి. ఈ విజయదశమి నుంచి అయినా ‘రాజకీయ నాయకుల కోసం వ్యవస్థ కాదు… వ్యవస్థ …

Read More »

CII Visakhapatnam Conference on Water Efficiency

Visakhapatnam, Neti Patrika Prajavartha : Industries bear significant responsibility, not just in improving their internal policies and practices to boost water efficiency, but also in shifting their position to alleviate the mounting strain on regional water resources and across their entire supply chains, experts underscored at the Conference on Water efficiency organised by CII Visakhapatnam here on Tuesday in Visakhapatnam. …

Read More »

ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చ డమే “సు పరిపాలన” అని ఆంధ్ర ప్రదేశ్ సి. ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చ డమే “సు పరిపాలన” అని ఆంధ్ర ప్రదేశ్ సి. ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్  కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహనరెడ్డి పరిపాలన ఆ దిశ లోనే కొనసాగుతోందన్నారు.విశాఖపట్నం జిల్లాపరిషద్ సమావేశ మందిరంలో “సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశంపై అవర్ స్టేట్ అవర్ లీడర్, వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యం లో సోమవారం యేర్పాటచేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిపాలనను ప్రజల గడప …

Read More »

సిరిపురంలో వివాదాస్పద సీబీసీఎన్సీ భూములను పరిశీలించిన పవన్ కళ్యాణ్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘జగన్ చేస్తున్న అక్రమాలు, భూ కబ్జాలు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటాం. ప్రతి దానిపైనా కొత్త ప్రభుత్వంలో విచారణ ఉంటుంది. రోజూ జగన్ కోర్టులు చుట్టూ తిరగడం ఖాయం. అన్ని అక్రమాలు జగన్ చేస్తున్నాడు’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో అత్యంత వివాదాస్పదమైన సీబీసీఎన్సీ భూములను శనివారం  పవన్ కళ్యాణ్  పరిశీలించారు. వందల కోట్ల రూపాయల విలువైన భూముల్లో జరుగుతున్న పనులను, ఆ స్థలాన్ని పరిశీలించారు. పవన్ కళ్యాణ్  …

Read More »

తనదైన శైలిలో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన ముప్పవరపు వెంకయ్యనాయుడు

-50 ఏళ్ళ ప్రజా జీవన సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని అటెండర్ నుంచి ఐ. ఏ.ఎస్ అధికారి వరకూ సత్కారం -సేవా భావంతో జీవితంలో ముందుకు సాగాలని పూర్వ సహచర బృందానికి సూచన -జీవితంలో ఉన్నతి కొరకు అష్ట గుణాల ప్రాధాన్యతను తెలియజేసిన శ్రీ వెంకయ్యనాయుడు -ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి, అభినందించిన పూర్వ ఉపరాష్ట్రపతి – వెంకయ్యనాయుడు జీవిత విశేషాలతో వెబ్ సైట్, యాప్ ఆవిష్కరణ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత పూర్వ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు తనదైన శైలిలో …

Read More »

APEPDCL aims at becoming the best DISCOM in the country

-Prudhvi Tej Immadi, assumes charge as Chairman & Managing Director of APEPDCL today ie. 18th of April 2023. -APEPDCL firm to make the DISCOM more consumers centric. Visakhapatnam, Neti patrika Prajavartha : Pudhvi Tej Immadi is the youngest IAS officer to be appointed to the position of Chairman & Managing Director (CMD) in the history of Power Sector of Andhra …

Read More »

అను ఇనిస్టిట్యూట్ లో అత్యంత అరుదైన శస్త్రచికిత్స

-మోయా మోయా వ్యాధితో పక్షవాతం బారినపడిన బాలుడికి విజయవంతంగా చికిత్స -సంక్లిష్టమైన బైపాస్ సర్జరీతో మెదడుకు రక్త సరఫరా పునరుద్ధరణ -చికిత్సానంతరం డిశ్చార్జయి కోలుకుంటున్న బాలుడు -బ్రెయిన్ బైపాస్ సర్జరీలతో సహా పలు అత్యాధునిక చికిత్సలు అను ఇనిస్టిట్యూట్ లో అందుబాటులో ఉన్నాయని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సందీప్ తలారి వెల్లడి -వైద్య బృందాన్ని అభినందించిన అను చైర్మన్ డాక్టర్ జి. రమేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య చికిత్సా రంగంలో అనేక అద్భుత విజయాలను సాధించిన అను ఇనిస్టిట్యూట్ వైద్యులు, …

Read More »

విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 విశాఖ వేదికగా ఘనంగా ప్రారంభమైంది. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ హితం, కర్బన రహితం, పారిశ్రామిక రవాణా మౌళిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాల్లాంటివని అభివర్ణించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… గౌరవనీయులైన రాయబారులకు, కాన్సుల్‌ జనరల్స్, విదేశీ దౌత్యవేత్తలకు, నా మంత్రివర్గ సహచరులకు, పారిశ్రామిక ప్రతినిధులకు, వ్యాపారవేత్తలకు, అధికారులకు, ఆహుతులకు శుభోదయం. రూ.13 లక్షల …

Read More »