Breaking News

మంత్రి మేరుగు నాగార్జున, ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ భేటీ

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున శనివారం ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో వీరి భేటీ సాగింది. ఆచార్య లక్ష్మి ప్రసాద్ వంటి వారి సేవలు రాష్ట్ర సాహిత్య, సాంసృతిక అభివృద్ధి కి దోహద పడతాయని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తుతించారు. తెలుగు, హిందీ భాషల్లో యార్లగడ్డ సేవలు అజరామరం అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *