గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్ సంక్రాంతి సంబరాల్లో రెండో రోజు (సోమవారం, 13వ తేదీ) ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు విఐపిలకు పూర్ణకుంభ స్వాగతం, సన్నాయి మేళం, భోగి మంటలు, గంగిరెడ్డుల విన్యాసాలు, హరిదాసుల ఆటపాటలు, ఫుడ్ స్టాల్స్ ప్రారంభం, చిన్నారులకు భోగి పళ్లు, తాడులాగుట, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్ పోటీలు జరుగుతాయని, సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు డప్పు వాయిద్యం, తంబోలా, సాంప్రదాయ వస్త్ర పోటీలు (మహిళలు, చిన్న పిల్లలకు), చెక్క భజన, కూచిపూడి, ఫోక్ డ్యాన్స్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tags guntur
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …