రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
800 మంది విద్యార్థులు / బూత్ స్థాయి అధికారులు, గ్రామ రెవెన్యు అధికారులతో ర్యాలీ పనిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 నుండి 10.50 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సందేశం, తదుపరి సీనియర్ సిటిజన్స్ / ట్రాన్స్‌జెండర్ / పిడబ్ల్యుడి ఓటర్లకు సన్మానం కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు. వ్యాస రచన / డిబేట్ విజేతలకు సర్టిఫికెట్ల ప్రథాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. స్ధానిక ఎస్ కే వీ టి కళాశాలలో ఓటర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, వకృత్వ పోటీలను ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న పనులను ఆర్డీవో పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షణ చెయ్యడం జరిగింది.
Prajavartha Online Telugu News