Breaking News

Daily Archives: May 7, 2026

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి

-రాష్ట్రంలో రోజుకో ఎంఓయూ… వారానికో శంకుస్థాపన -వేగంగా పనిచేయాలి… అంతే వేగంగా అభివృద్ధి చూపించాలి -స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్లోగన్‌కే పరిమితం కాకూడదు -పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ అంతే ముఖ్యం -వినూత్నంగా ఆలోచిస్తే నిధుల కొరతను అధిగమించవచ్చు -జిల్లా కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి -కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశా… ఇప్పుడు ఆ సంస్థను ఏపీకి తెచ్చాం -7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు

-23 నెలల్లో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ప్రారంభోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు.. అధికారులకు వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎంత కష్టపడి పథకాలను.. కార్యక్రమాలను అమలు చేస్తున్నామనే విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. జరుగుతోన్న పరిణామాలను గమనిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేసుకుంటూ ప్రభుత్వం …

Read More »

నేను కాదు… మనం

-క్షేత్ర స్థాయి ఉద్యోగుల అనుభవాన్ని వినియోగించుకోవాలి -సింగపూర్ ఉత్తమ విధానాలను ఓ జిల్లాలో అమలు చేద్దాం -టూరిజం అభివృద్ధి చేసిన జిల్లాకు అత్యధిక ఆదాయం -7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుందని… నేను అని కాకుండా.. మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నుంచి తాను కూడా నేను అనే పదాన్ని పక్కన పెట్టి మనం అనే పదాన్ని ఉపయోగిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. …

Read More »

భారీ కంపెనీలకు అనుబంధ పరిశ్రమలుగా ఎంఎస్ఎంఈలు

-పారిశ్రామికాభివృద్ధి ఎకో సిస్టంలో ఎంఎస్ఈలు కీలకం -వైద్య ఖర్చులు తగ్గాలి… విద్యుత్ భారం తగ్గాలి -అసంఘటిత కార్మికులకూ నైపుణ్య శిక్షణ -బెస్ట్ పాలసీలకు మెంటార్లుగా జిల్లా కలెక్టర్లు -7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏర్పడే భారీ పరిశ్రమలకు అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలకు అవకాశం ఉందని… వీటికి ఎంఎస్ఎంఈ రంగంలో ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్న సందర్భంలో ఏర్పడే ఎకో సిస్టంలో ఎంఎస్ఎంఈలు కీలక …

Read More »

పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

-కలెక్టర్లు అమలు చేసిన ఉత్తమ విధానాలను రాష్ట్ర వ్యాప్త అమలుకు నిర్ణయం -9 బెస్ట్ విధానాలను అమలు చేసే బాధ్యతను 10 మంది కలెక్టర్లకు అప్పగింత -7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో బెస్ట్ విధానాలకు మెంటార్లను ప్రకటించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఉత్తమ విధానాలను ప్రజెంట్ చేయించడం ద్వారా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విధానం ద్వారా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండడంతో కలెక్టర్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన …

Read More »

ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్లు

-బిజినెస్ రిఫార్మర్ అవార్డు సాధించిన ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్ తో గౌరవం -మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఇలాంటి అవార్డులు రావాలి: సీఎం చంద్రబాబు -ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితం: ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ – 2025 అవార్డు సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అభినందనలు తెలిపింది. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ …

Read More »

పబ్లిక్ పార్టిసిపేషన్ తో పాటు పబ్లిక్ ట్రస్ట్ కూడా ముఖ్యం – హోం మంత్రి వంగలపూడి అనిత

-7వ కలెక్టర్ల సదస్సులో సింగపూర్ పర్యటన అనుభవాలు పంచుకున్న హోం మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన 7వ కలెక్టర్ల సదస్సులో గురువారం హోం మంత్రి  వంగలపూడి అనిత SAGE కార్యక్రమం కింద చేసిన సింగపూర్ పర్యటన అనుభవాలను సభతో పంచుకున్నారు. ఆ పర్యటనను కొందరు ఎంజాయిమెంట్ ట్రిప్ అని పిలిచారని, కానీ అది వాస్తవానికి దూరమైన మాటని ఆమె స్పష్టం చేశారు. విమానం 4 గంటలకు ఉంటే తాము 2 గంటలకే క్లాస్‌రూమ్‌లో కూర్చున్నామని, ఒక్క రోజు …

Read More »

మరో రెండు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్రవారం (08-05-26) అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం …

Read More »

సుజనా చౌదరి కార్యాలయాల్లో ఎల్వోసీ లు అంద చేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం కు చెందిన మూడు ఎల్వోసీ లను గురువారం లబ్ధిదారులకు అంద చేశారు. 43 వ డివిజన్ కి చెందిన మొవ్వ పరిశుద్ధ బాబు కుమార్తె చిన్నారి శ్వాస సమస్య వైద్యం కోసం 18,04,600/- రూపాయలు, 44 వ డివిజన్ కి చెందిన సాగల కృష్ణ గుండె నాళాల సమస్య తో బైపాస్ సర్జరీ కోసం 9,05,000/- , 46 వ డివిజన్ కు చెందిన కొత్త సాంబ శివరావు హెర్నియా ఆపరేషన్ కు 3,25,000/- …

Read More »

పి.బి. సిద్ధార్థకు ఫైవ్ స్టార్ ర్యాంకింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) నిర్వహించిన క్వాలిటీ రేటింగ్ సర్వేలో ఫైవ్ స్టార్ ర్యాంకింగ్ సాధించినట్లు హెచ్.వై.ఎం. సీఈఓ ఆలపాటి శివయ్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడలోని పి.బి. సిద్ధార్థ కళాశాలలో ప్రిన్సిపల్ డా.మేకా రమేశ్, డైరెక్టర్ వేమూరి బాబూరావులకు ధ్రువపత్రాన్ని, జ్ఞాపికను అందచేసి అభినందించారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల విభాగంలో ఒక్క పి.బి. సిద్ధార్థ …

Read More »