Breaking News

Daily Archives: May 7, 2026

అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి పాల్గొనే చిన్నపలకలూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి శంఖుస్థాపన కార్యక్రమ విజయవంతానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ నెల 13న చిన్నపలకలూరు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లు శంఖుస్థాపన చేయనున్న నేపధ్యంలో శంఖుస్థాపన, …

Read More »