నిరుపేద కుటుంబనికి ఉపాధి కలిపించిన డిఆర్ఆర్ & వైయన్ఆర్ చారిటీస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ లో నిరుపేద కుటుంబనికి చెందిన గూడూరి అబ్రహం కి జీవనోపాధి నిమిత్తం డిఆర్ఆర్ & వైయన్ఆర్ చారిటీస్ ద్వారా బడ్డీ కొట్టు ను అందజేసినట్టు ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. షాప్ ఓపెన్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.డిఆర్ఆర్ ట్రస్ట్ ఛైర్మన్ దేవినేని అవినాష్  రాజకీయంగా గానే కాకుండా సామాజిక బాధ్యతగా ట్రస్ట్ ద్వారా విద్య,ఉపాధి అవకాశాలు కల్పన లాంటి సేవ కార్యక్రమలు విస్తృతంగా చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి,గల్లా రవి, బొడ్డు తరుణ్, జయ రాజు, నర్రా పద్మ, శంకర్ రావు, ప్రకాష్, అవినాష్, విజయ కుమార్, కొల్లి రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *