విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన విజయవాడ అన్ని డివిజన్ పార్టీ అధ్యక్షులును జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ప్రకటించారు. ఈ నగర అధ్యక్షులు ఎంపికలో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర వేశారు. 39 వ డివిజన్లోని జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా ఏలూరి. శేష సాయి శరత్ ను జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలూరు. శేష సాయి శరత్ మాట్లాడుతూ డివిజన్లో తన పని తీరును గుర్తించి పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా నియమించినందుకు నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …