కొత్త సంవత్సరంలో అందరు సుఖసంతోషాలతో, మానసిక ఉల్లాసంతో గడపాలని ఆకాంక్షిస్తూ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రణాళికాబద్ద నగర అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారములు అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేయుచూ, 2021 అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 2022 కు తగు ప్రణాళికలతో మౌలిక వసతుల కల్పనకు కార్యక్రమములు రూపొందించుకొని, నూతన సంవత్సరము అందరూ సుఖసంతోషాలతో, మానసిక ఉల్లాసంతో గడపాలని ఆకాంక్షిస్తూ, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి నగర ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచు, విజయవాడ నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు సహకరించాలని ప్రతి ఒక్కరు కోరుచున్నాము.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *