కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు కలిశారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో కొవ్వూరు డివిజన్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పూల మొక్కను ఆర్డీవో అందచేశారు.
Tags kovvuru
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …