విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏ పి ఎస్ పి మ్యూచువల్ ఎయిడెడ్ కో పరేటివ్ హోసింగ్ సొసైటీ సర్వ సభ్య సమావేశం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ మొదటి బెటాలియాన్, యూసుఫ్ గూడా హైదరాబాద్ నందు ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు నిర్వహించబడుతుందని ఏ పి ఎస్ పి బెటాలియాన్స్, మంగళగిరి అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ డా. శంక బ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ సభ్యత్వం కలిగిన సభ్యులందరికి 28వ తేదీన జరిగే సమావేశంలో పాల్గొనవలసినదిగా ఆ ప్రకటనలో అయన కోరారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …