విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Jol సీజన్ 2 క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన రాజమండ్రి బ్లూస్ 122 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడు వికెట్లు తీయడం తీశారు. G.మోజేష్ 33 runs 25 బాల్స్ ch రిత్విక్ వర్మ20 రన్స్ 29 బాల్స్ క్రిటిక్స్ బోలర్ వైభవ్ రాజ్ 7/42/4 నాలుగు వికెట్లు తీశారు. విజయంలో కీలక పాత్ర పోషించారు 69 రన్స్ తేడాతో క్రికెట్ టీం విజయం సాధించింది.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …