Breaking News

అన్నమాచార్యుల వారి ఆరాధనోత్సవాలు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 519 వ ఆరాధనోత్సవములనువిజయవంతం చేయాలని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం  శ్రీవాసవీకన్యకాపరమేశ్వరి ఆలయప్రాంగణంలో జరిపిన మీడియా సమావెశంలో శ్రీ వేంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తనా బృందం తెనాలివారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదికపై 29.3.2022. మంగళవారం సాయంత్రం 6.30.నుండి రాత్రి 9. గంటల వరకు స్థానిక కళాకారులు చిరంజీవి అక్షిత. యశస్విని. దేవీ లలిత . దుబ్బాకీర్తి.  కొండపి వసుంధర. టీవీఎస్ శాస్త్రిగారు. వీఎల్ సుజాత లచే అన్నమయ్య సంకీర్తనా గానం జరుగును. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని తన సంకీర్తన గానంతో ప్రత్యక్షం చేసుకున్న అన్నమయ్య సంకీర్తన ను ప్రజలందరూ వినాలని కోరికతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటమైననదన్నారు. ఈ సమావెశంలో సభ్యులు లక్కరాజు లక్ష్మణ్రావు LIC మోహనరావు రత్నకుమారి లు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *