జగనన్న కాలనీ లే లేఔట్ ల పరిశీలన గ్రౌండింగ్ పనులు వేగవంతము చేయాలి

-కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికి గృహాలు పథకములో భాగంగా వణుకురు మరియు ఉప్పులూరు జగనన్న కాలనీ లే అవుట్ స్థలములను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గురువారం సబ్ కలెక్టర్  ప్రవీణ్ చంద్, ఐ. ఏ ఎస్ మరియు ఇతర అధికారులతో కలసి గృహ నిర్మాణాలకు సంబందించి గ్రౌండింగ్ పనులు పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్బంగా గ్రౌండింగ్ పనులు వేగవంతము చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా కాంట్రాక్టర్స్ ని కలిసి జగనన్న లేఅవుట్ లో త్వరగా ఇల్లు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *