విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని మంగళవారం ఇందిరా గాంధీ స్టేడియంలో ఈద్ – ఉల్ – ఫితర్ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న విజయవాడ నగర ముస్లిం సోదరులందరితో కలిసి ఈద్ శుభాకాంక్షలు దేవినేని అవినాష్ తెలియజేసారు. అవినాష్ మాట్లాడుతూ ఈ నెల రోజులపాటూ ఉపవాస దీక్షలు ఆచరించి,భక్తి శ్రద్ధలతో నమాజ్ చేయడం శుభదాయకం అని అన్నారు. ముస్లింలు ఈ పండగను జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మీర్ హుస్సేన్,19వ డివిజన్ ఇంచార్జి నాహీద్, కో ఆప్షన్ సభ్యులు అలీమ్ వైస్సార్సీపీ నాయకులు సుభాని,చోటు,జావీద్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …