మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
75 వ స్వాతంత్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమ నిర్వహణలో భాగంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( ముడా ) శనివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముడా చైర్ పర్సన్ బొర్రా నాగ దుర్గ భవాని విజేతలకు బహుమతులు పంచారు. స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్, ఫ్యాన్సీ డ్రెస్ , డిబేట్ కాంపిటేషన్, బాల్ బ్యాట్మింటన్ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముడా విసి బి. శివ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …