విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజక వర్గం కే.ఎల్.రావు నగర్ 46వ డివిజన్ కలరా హాస్పిటల్ పరిధిలోని హెల్ప్ ది హోప్ లెస్ సేవా సంస్థ వారి ఆధ్వర్యములో మదర్ థెరెస్సా 112వ జయంతి సందర్భముగా ఆమె చిత్ర పట్టానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు MD. రుహుల్లా ఆ మహోన్నత మూర్తి సామజిక సేవలను స్మరించుకుంటూ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …