విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
న్యూస్ పేపర్లలో ప్యాక్ చేయబడిన ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రింటింగ్ కోసం వినియోగించే ఇంకులు, కలర్లు అత్యంత ప్రమాదకరమని, అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరితే తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీయవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విషపూరిత రసాయనాలతో కూడిన ఇంకులతో ప్రింటయిన న్యూస్ పేపర్లలో ప్యాక్ చేయబడిన ఆహారాన్ని తినడం వల్ల మూత్రాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల బారినపడే ప్రమాదం ఉంది. కావున న్యూస్ పేపర్లలో పార్శిల్ చేయబడిన ఆహారాన్ని తిరస్కరించండి.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …