Breaking News

విశాఖలో రెండవ రోజు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు

-ముఖ్య అతిథిగా పాల్గొనున్న మంత్రి రోజా

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వర్ణోత్సవ జన్మదిన పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను – నేడు విశాఖ పట్నంలో VUDA చిల్డర్స్ థియేటర్ జోనల్ స్థాయి రెండవ రోజు పోటీలను మంత్రి రోజా ప్రారంభించారు. అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, మన్యం,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కళాకారులు ఈ జోనల్ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి , ఆరోగ్య శాఖ మంత్రి విడుదల విడుదల రోజా , పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గుడివాడ అమరనాథ్, శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్, ఆదిప్ రాజ్, శాసనమండలి సభ్యులు వంశీ కృష్ణ యాదవ్, వరుదా కళ్యాణి, చైర్మన్ వంగపండు ఉషా, సంస్కృతిక శాఖ సిబ్బంది, కళాకారులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *