Breaking News

పేద ప్రజల పిల్లలకు బట్టలు, స్వీట్స్, దీపావళి టపాసులు పంపిణీ

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి సందర్భంగా వృద్ధులకు, పేద ప్రజల పిల్లలకు బట్టలు, స్వీట్స్, దీపావళి టపాసులు పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, మరియు మున్సిపల్ కమిషనర్.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *