విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాదరికత కు పెద్ద పీట వేస్తూ ప్రతి పధకంలో,పదవులలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజిన్, భ్రమరాంబాపురం నందు మహిళాభివృద్ధి,శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మహోత్సవానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలసి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ …
Read More »Konduri Srinivasa Rao
న్యాయమూర్తిగా జస్టిస్ ఉమాదేవి సేవలు అభినందనీయం : హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎకె గోస్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ జె.ఉమాదేవి న్యాయ వ్యవస్థకు అందించిన సేవలు అభినందనీయమైనవని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి పేర్కొన్నారు.హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ జె..ఉమాదేవి ఈనెల 25వ తేదీన పదవీ విరమణ చేయనుండగా శనివారం సెలవు దినం కావడంతో ఒక రోజుముందుగా ఆమెకు శుక్రవారం హైకోర్టులోని ప్రధాన న్యాయమూర్తి వారి కోర్టు హోల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో వీడ్కోలు సభ జరిగింది.ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ …
Read More »జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్, కో-అప్లైడ్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీ శనివారం ఉ.10 గం.లకు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరుగుతుందని జిల్లా పరిషత్ సిఇఓ పిఎస్.సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్ ఎన్నిక జరుగుతుందని ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ మరియు జడ్ పి ప్రత్యేక అధికారి జె.నివాస్ ప్రిసైడింగ్ అధికారిగా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి ఈ …
Read More »వర్చువల్ లో జిల్లా వ్యవసాయ అడ్వయిజరీ బోర్డు సమావేశం…
-ఇ-క్రాప్ పంట నమోదు సెప్టెంబరు 30 నాటికి పూర్తి కావాలి -జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇ-క్రాప్ పంట సమోదు సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా స్థాయి వ్యవసాయ అడ్వయిజరీ బోర్డు సమావేశం వర్చువల్ ద్వారా నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొనగా ఆయా ప్రాంతాల నుంచి బోర్డు చైర్మన్ జన్ను రాఘవరావు, …
Read More »నిరు పేదలకే సామాజిక పింఛన్లు ఆదాయం కలిగినవారికి కాదు… : మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నీరు పేదలకే పింఛన్లు, బియ్యం కొనుగోలుకు ఇబ్బంది పడే వారికే బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని అన్నారు. శుక్రవారం మంత్రి తమ కార్యాలయం వద్దకు వివిధ సమస్యలతో వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కొన్ని సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందికి సూచించారు. కరెంటు బిల్లులు, ఐటి రిటన్స్ వంటి కారణాలతో …
Read More »జీజీ హెచ్ లో ఓపీ విభాగాన్ని సరిదిద్దేందుకు ఉపక్రమించిన కలెక్టర్ జె.నివాస్…
– జీజీ హెచ్ లో మరిన్ని ఓపీ కౌంటర్లు – రెండు గంటల పాటు ఆసుపత్రిలోని పలు విభాగాల పరిశీలన – ఆరోగ్యశ్రీలో డెంగీ వైద్యం – మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు -కలెక్టర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం ఓపి విభాగాన్ని మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ …
Read More »చోరీ కేసు బాధితులను పరామర్శించిన మల్లాది విష్ణు…
-నిందితులను త్వరితగతిన పట్టుకోవలసిందిగా పోలీస్ సిబ్బందిని కోరిన ఎమ్మెల్యే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సత్యనారాయణపురంలో గురువారం చోరీ జరిగిన ఇంటిని శాసనసభ్యులు మల్లాది విష్ణు సందర్శించారు. దొంగతనానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు. నగరంలో నేరస్తులకి స్థానం లేదని.. నేరం చేయాలని ఆలోచన వచ్చినా కటకటాలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టే వారికి నగర బహిష్కరణ తప్పదని మల్లాది విష్ణు అన్నారు. కేసుకు సంబంధించి నేరస్తులను త్వరితగతిన పట్టుకోవలసిందిగా పోలీస్ శాఖను కోరారు. మరోవైపు కాలానుగుణంగా సాంకేతికను …
Read More »సెంట్రల్ లో గృహ నిర్మాణంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదల ఇళ్ల నిర్మాణాలపై ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మల్లాది విష్ణు అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నున్న, కొండ పావులూరు, సూరంపల్లి లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. కొండపావులూరు, సూరంపల్లిలో పనులు త్వరితగతిన ప్రారంభించవలసిందిగా ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 31 లోగా యుద్ధప్రాతిపదికన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయవలసిందిగా సూచించారు. మరోవైపు టిడ్కో ఇళ్ల నిర్మాణాలను సైతం త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అదేవిధంగా …
Read More »ప్రభుత్వం అందిస్తున్న అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ విజయానికి కారణం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండల అధ్యక్షుడు కాకర్ల సత్యనారాయణ , ఉపాధ్యక్షుడు వి. నారాయణ లను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అభినందించారు. కొవ్వూరు ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ విజయానికి కారణం …
Read More »సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయ్యడంలో నిబద్ధతతో పని చేయాలి…
చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : చాగల్లు మండల అధ్యక్షుడు గా మట్టా రామస్వామి, ఉపాధ్యక్షుడు గా రామచంద్రరావు లను మంత్రి తానేటి వనిత అభినందించారు. చాగల్లు ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయ్యడంలో నిబద్ధతతో పని చేయాలన్నారు. తొలుత చాగల్లు మండలాధ్యక్షుడుగా మార్కొండాపాడు ఎంపిటిసి మట్టా రామస్వామి …
Read More »