పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
-తిరువూరులో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్, పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ -ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం తిరువూరు, నేటి…
