రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ ఇసుక నిలవాలని నివారించేందుకు దాడులు కొనసాగించడం జరుగుతుందని రెవిన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కోటి లింగాల రేవు ప్రాంతంలో అనధికార డంప్ ను గుర్తించడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్డీవో కృష్ణ నాయక్ , ,ఏడీ మైన్స్ మరియు త్రి టౌన్ సీఐ లు టౌన్ వారు సాధారణ తనిఖీల్లో సుమారు మధ్యాహ్నం 2.30 గంటలకు కోటిలింగాల పేట సాండ్ పాయింట్ దగ్గరలో ఎటువంటి అనుమతులు లేని సుమారు …
Read More »All News
రిచ్ పాయింట్స్ వద్ద ఖచ్చితంగా క్యూ లైన్ పాటించాలి
-50 శాతం ఆన్లైన్, 50 శాతం ఆఫ్ లైన్ లో సరఫరా చేపట్టాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రిచ్ ల వద్ద 50 శాతం చొప్పున ఆన్లైన్ ఆఫ్ లైన్ లో ఇసుకను వినియోగదారులకి అందుబాటులో ఉంచాలని, ఆమేరకు సరఫరా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారము మధ్యాహ్నం కోటిలింగాల రీచ్ వద్ద ఇసుక బుకింగ్, సరఫరా విధానం ను ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లాలో మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ …
Read More »మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ వాయిదా
-జిల్లా సంక్షేమ అధికారుల ప్రకటన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ, అభ్యర్ధులకు ఉచిత మెగా డిఎస్సీ కోచింగ్ సంబంధించి నవంబర్ 10 వ తేదీన జరుగవలసిన స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా వేసినట్లు ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ , జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎన్ జ్యోతి లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ యమ్.యల్.సి. ఎన్నిక …
Read More »వాడపల్లి , ఎరినమ్మ రీచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి చిన్న రాముడు
-ట్రాక్టర్ల ద్వారా నిరభ్యంతరంగా ఇసుకను వెళ్లవచ్చు -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : డిసిల్టేషన్, ఓపెన్ రీచల వద్ద ఇసుక లావాదేవీల విషయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా, డబ్బులు డిమాండ్ చేసిన అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కొవ్వూరు డివిజన్ పరిధిలోని వాడపల్లి , ఎరినమ్మ ఇసుక రిచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ …
Read More »సాంకేతిక పరిపాలన అంశాలపై ప్రత్యెక దృష్టి పెట్టాలి
-చింతలపూడి లిఫ్టు ఇరిగేషన్ పై కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద కోర్టు కేసులు, ఇతర అంశాలపై ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరు ఛాంబర్ లో ఇరిగేషన్, చింతలపూడి ఎల్ ఐ, పి ఐ పి, రెవిన్యూ అధికారులతో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ సంబంధ అంశాలపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి …
Read More »అఖిల భారతీయ కోలి/ముదిరాజ్ సమాజ్ ఎన్నికల్లో పాల్గొననున్న వి.గురునాధం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10వ తేదీన జరగనున్న అఖిల భారతీయ కోలి/ముదిరాజ్ సమాజ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కోలి/ముదిరాజ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.గురునాధం పాల్గొననున్నారు. దేశంలో సుమారు 15 కోట్ల మంది కోలి/ముదిరాజ్/ ముత్తారయ్యర్ కులానికి సంబంధించిన వారు ఉన్నారని అఖిల భారతీయ కోలి/ముదిరాజ్ సమాజ్ కేంద్ర కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలో గలదని ఈ సంఘానికి గతంలో ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసిన రామనాధ్ కోవింధ్ కోవింద్ గారు చాలా కాలం జాతీయ అధ్యక్షునిగా వ్యవహరించారని.. అదే …
Read More »యన్.సి.సి ద్వారా పోటీతత్వం సమయ పాలన అలవర్చుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో యన్ సి సి కాడేట్ వింగ్స్ ను కాకినాడ గ్రూప్ కమాండర్ Col. రీతిన్ మోహన్ అగర్వాల్ అకడమిక్ ఇన్స్పెక్షన్ లో భాగం గా సందర్శించారు. యన్.సి.సి ద్వారా పోటీతత్వం సమయ పాలన అలవర్చుకోవాలని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం టీమ్ బిల్డింగ్ ,టీమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ మరియు సామాజిక అంశాలపై అవగాహన వున్నట్లయితే మంచి కెరీర్ పొందవచ్చునని ఆయన తెలిపారు. కల్నల్ బాలిందర్ సింగ్ 4గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, కల్నల్ మాణిక్ …
Read More »వారాహి అమ్మవారి దేవాలయం
నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన నగరం తిమ్ఫు నుండి దాదాపు 24 గంటల ప్రయాణంతో పారోలోని చుంఫు నైలో ఉన్న తేలియాడే విగ్రహ ఆలయం. ఈ ఆలయం కొండ పైభాగంలో ఉంది – వేద అభ్యాసానికి నిజమైన ఆలయం… వారాహి అమ్మవారి దేవాలయం, భూటాన్ మన హైందవంలో శక్తిని ఆరాధించేవారు, శైవులు (శివుడిని ఆరాధించేవారు), వైష్టవులు (విష్ణువును ఆరాధించేవారు) అందరు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించేవారట. వారాహి దేవతను ఎక్కువగా వామమార్గ తాంత్రిక సాధన చేసే వారు ఆరాధిస్తారట.. అందుకే మన జనబాహుళ్యానికి …
Read More »ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ది లక్ష్యమగా చర్యలు : ఎంపి కేశినేని శివనాథ్
-విజయవాడ నగరపాలక సంస్థ లో సమీక్ష సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ది లక్ష్యమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) నగరాభివృద్ధి కొరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర , ఇతర శాఖాధిపతులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ …
Read More »రాష్ట్రంలో మూడు క్రికెట్ అకాడమీలు ఏర్పాటుకి కృషి : ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్
-మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఏసీఏ కౌన్సిల్ సమావేశం -గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధికి చర్యలు -ప్రపంచ మౌలిక స్థాయి వసతులు కల్పనపై చర్చ -విశాఖ, మంగళగిరి క్రికెట్ మైదానాల్లో మార్పులు -మంగళగిరి స్టేడియంకి మరో 35 ఎకరాలు కావాలని సీఆర్డీఏకు లేఖ -సీడ్ యాక్సెస్ రహదారి నుంచి క్రికెట్ మైదానానికి నేరుగా రోడ్డు నిర్మాణం -రాబోయే ఐపీఎల్ మ్యాచుల్లో ఏపీ నుంచి 20 మంది ఎంపికయ్యేలా శిక్షణ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మూడు క్రికెట్ అకాడమీలు పెట్టబోతున్నాము. …
Read More »