విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల లో యన్ సి సి కాడేట్ వింగ్స్ ను కాకినాడ గ్రూప్ కమాండర్ Col. రీతిన్ మోహన్ అగర్వాల్ అకడమిక్ ఇన్స్పెక్షన్ లో భాగం గా సందర్శించారు. యన్.సి.సి ద్వారా పోటీతత్వం సమయ పాలన అలవర్చుకోవాలని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం టీమ్ బిల్డింగ్ ,టీమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ మరియు సామాజిక అంశాలపై అవగాహన వున్నట్లయితే మంచి కెరీర్ పొందవచ్చునని ఆయన తెలిపారు. కల్నల్ బాలిందర్ సింగ్ 4గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, కల్నల్ మాణిక్ 3ఆంధ్ర యన్ సి సి కమాండింగ్ ఆఫీసర్,dr లిన క్వాడ్రాస్, కరస్పాండెంట్, డాక్టర్.సిస్టర్ జసింత క్వాడ్రస్,డాక్టర్.సిస్టర్ఇన్నాసియా,డాక్టర్ సిస్టర్ లావణ్య కెప్టెన్ శైలజ యన్ సి సి ఆర్ వింగ్ ,సబ్ లెట్యూనెంట్ స్వప్న నావెల్ వింగ్ ఆఫీసర్ మరియు 100మంది కిఫైట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News