శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం బంద్

-ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల…

రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి

-రిటర్నింగ్, జోనల్, రూట్ అధికారులకు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్, కౌంటింగ్…

చెప్పాం… చేస్తున్నాం… ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెడుతున్నాం: దేవినేని ఉమా

-నిడదవోలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి దేవినేని ఉమా, బూరుగుపల్లి శేషారావు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త: నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో…

కొవ్వూరులో కూటమి అభ్యర్థుల ప్రచార జోరు

-కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి దేవినేని ఉమా, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో…

నందిగామలో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలి: దేవినేని ఉమా

-శాఖమూరి వంశీధర్‌, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం -నందిగామ అభివృద్ధికి రూ.154 కోట్లతో పనులు – త్వరలో కృష్ణా…

తుపాను పరిస్థితిపై సీఎం చంద్రబాబు నిరంతర సమీక్ష

-ముందస్తు చర్యలతో సత్ఫలితాలు.. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదు -32 వేల మంది అధికారులు, సిబ్బందితో సహాయక చర్యలు.. క్షేత్రస్థాయిలో మంత్రులు, యంత్రాంగం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:…

ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: వివిధ ప్రగతి ప్రాజెక్టులను వేగవతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల…

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల విశేష సేవలు

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు రాత్రింబవళ్లు సహాయక చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్…

బలహీనపడుతున్న ‘అర్నాబ్’ తుపాను

-ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన.. 27 విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ‘అర్నాబ్’ తుపాను క్రమంగా బలహీనపడుతోందని విపత్తుల నిర్వహణ…

ఆర్నాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు : ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి

-బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అందిన నివేదిక ప్రకారం… -857 ప్రభావిత గ్రామాల్లో 707 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ -979 సబ్‌స్టేషన్లలో 156 ప్రభావితం…