-పారిశుధ్య వారోత్సవాలలో ప్రజలు భాగస్వాములు కావాలి… : శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశుభ్రత వారోత్సవాల కార్యక్రమములో 4వ రోజు ఆదివారం 64 డివిజన్ లలో డ్రైయిన్ లలో సిల్ట్ తొలగించడం, పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ IAS ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ అధికారి డా. గీతభాయి సూచనలకు అనుగుణంగా ప్రజారోగ్య అధికారులు మరియు సిబ్బంది టీమ్ …
Read More »Andhra Pradesh
మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడంతో పాటుగా మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని బోయపాటి మాధవరావు స్కూల్ గ్రౌండ్ నందు జరిగిన ‘వైయస్సార్ సున్నా వడ్డీ’ పధకం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 8వ డివిజన్ ఇంచార్జి కొత్తపల్లి రజని, …
Read More »అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం గడప గడపకు …
Read More »తెనాలి ప్రజలకు కుక్కల బాథ విముక్తి…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి ప్రజలకు కుక్కల బెడదనుండి శాస్వత విముక్తి పొందనున్నట్లు తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శనివారం కుక్కల నయంత్రణ ఆరేషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తూ తెనాలి ఛైర్మన్ ఖాలేదా నశీం Dr.రియాజ్ ఖాన్ దంపతుల అవిరళ కృషి , అకుంఠిత దీక్షతో “వీథికుక్కల నాయంత్రణ ఆపరేషన్ &రేబిస్ వేక్సినేషన్ కేంద్రం ” నెలకొల్పారని దీనివలన తెనాలిలో ఉన్న షుమారు 977 కుక్కల జీవిత కాలం14-18సంరాలు (Life span)ముగిసీనాక పునరుత్పత్తి ఉండదని అన్నారు. వీథి కుక్కలతో ప్రజ భయభ్రాంతలకు …
Read More »ఆర్థిక సాధికారికత దిశగా అడుగులు వేస్తున్నాం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, ఆర్థిక సాధికారికత దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరులో సుందర స్థాయి కళ్యాణ మంటపం లో వాలంటీర్ సన్మాన కార్యక్రమం, సున్న వడ్డీ చెక్కుల పంపిణీ కార్య్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూరు …
Read More »హౌసింగ్ పై సమగ్రంగా పనుల వారీగా కలెక్టర్ సమీక్ష
-క్షేత్రస్థాయిలో అధికారులు, ఇంజనీర్లు మరింత గా దృష్టి సారించాలి -కలెక్టర్ డా.కే. మాధవీ లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో తక్షణమే చేపట్ట వలసిన మౌలిక సదుపాయాల కల్పన కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాయంలో హౌసింగ్ పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పనులు చేపట్టడం లో టెండర్ కారణంగా చూపి జాప్యం జరిగేతే సహించనని స్పష్టం చేశారు. …
Read More »అన్నీ ఆయుధాల్లోకి శక్తివంతమైనది విద్య…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అన్నీ ఆయుధాల్లోకి శక్తివంతమైనది విద్య అని, అన్ని విద్య తరువాతి స్థానంలో నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి మరియు ఏ పి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. శనివారం ఆనం కళా కేంద్రం .. నార్ని కేదారేశ్వరుడు కళావేదిక పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్సా.. గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక సాధికారకత.. అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ …
Read More »నిడదవోలు నియోజకవర్గం స్థాయి స్పందన కార్యక్రమం
-ఉదయం 10.30 నుంచి మ. 1.00 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం -యధాతధంగా కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్పందన -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోకవర్గం స్థాయి లో స్పందన కార్యక్రమం చేపట్టే దిశలో ఏప్రిల్ 25 సోమవారం నిడదవోలు లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా మన్నారు. ఆదిశలోనే …
Read More »రుడా పరిథిలో జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మరియు రుడా వైస్ చైర్మన్ కె.దినేష్ కుమార్, I.A.S., రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా), రాజమహేంద్రవరం వారి అధ్యక్షతన శనివారం రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ నందు రుడా పరిథిలో జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో డెలిగేషన్ అఫ్ పవర్స్ జి.ఒ ఎమ్.ఎస్.నెం. 443, ఎమ్.ఎ. & యు.డి. తేది. …
Read More »భూముల రీసర్వేపై హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియాలో సమన్వయ సమావేశం
-ఆంధ్రప్రదేశ్ జియో స్పేషియల్ డేటా సెంటర్, సర్వే సెటిల్మెంట్ కమీషనరేట్ అధికారుల హాజరు -సర్వే పనుల వేగవంతంపై చేపట్టవలసిన చర్యలు, ప్రత్యేక శిక్షణలపై లోతుగా చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్టును నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసే క్రమంలో సమన్వయంతో ముందడుగు వేయాలని ఆంధ్రప్రదేశ్ జియో స్పేషియల్ డేటా సెంటర్, రాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ శాఖ అధికారులు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉన్నత స్దాయి సమావేశంలో వీరు విభిన్న …
Read More »