విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోషులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మానసిక వికలాంగురాలు, ఆ కుటుంబాన్ని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి.రహుల్లా, …
Read More »Andhra Pradesh
విజయవాడ ఆస్పత్రి ఘటనలో బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం
-ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశం -బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం -ఇప్పటికే పోలీసు అధికారులు, ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్.జగన్ ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు …
Read More »నవరత్నాల అమలుపై దేశమంతా ఆరా తీస్తోంది…
-పోషక విలువలున్న ఫోర్టిఫైడ్ బియ్యం అందిస్తున్నాం -రైతుల నుంచి సేకకరించిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు -వివరాలను వెల్లడించిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని, జిల్లా యూనిట్ గా రైతులకు దగ్గరగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు సకాలంలో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు పడేలా ప్రణాళికలు రూపొందించామని… ధాన్యం, రేషన్ విషయంలో …
Read More »వి.ఐ.పి.ల ప్రొటోకాల్ నెపంతో సాధారణ భక్తులకు ఇబ్బంది కల్గించవద్దు
-వేసవిలో భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి -సింహాచలంలో మే 3 న జరిగే చందనోత్సవ వేడులకు పట్టిష్టమైన ముందుస్తు ఏర్పాట్లు -దేవాలయాలు అన్నింటిలో సిసి కెమేరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్ట పర్చండి -దేవాలయాల ప్రాంతాల్లో అధికధరలకు తినుబండారాలు,వస్తువుల విక్రయాన్నిఅరికట్టాలి -బస్టాండ్లు,రైల్వేస్టేషన్లు,పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖ దేవాలయాల వివరాల హోర్డింగులు -ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పలు దేవాలయాలకు దైవ దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు ఎటు వంటి …
Read More »చేనేత రంగ ఆర్ధిక స్వావలంబనకు కృషి
-పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ -పెళ్లి పట్టు చీరల సంగమంగా “ఆప్కో సేలబ్రేషన్స్” ప్రారంభం -ఆప్కో నేతృత్వంలో నవ్యత, నాణ్యతలతో కంచిపట్టు చీరల ఉత్పత్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయం తరువాత అత్యధికంగా అధారపడిన చేనేత రంగం ఆర్ధిక స్వావలంబనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. నేత కార్మికుల ప్రయోజనం కోసం ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉన్న బకాయిలను దశల వారిగా …
Read More »విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణను సిద్దం చేసుకోండి
-విపత్తు నిర్వహణ సన్నద్ధత,పరికరాలు కొనుగోలు,కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలకు 10 శాఖలకు 73 కోట్ల 74 లక్షల రూ.ల నిధులకు ప్రతిపాదనలు -ప్రతిపాదనల పరిశీలన నిధులు మంజూరుకు నలుగురు అధికారులతో కమిటీ -కమ్యూనిటీ భాగస్వామ్యంతో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సిఎస్ డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కమ్యునిటీ భాగస్వామ్యంతో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్దం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి …
Read More »లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు అందించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని, రైతుల పంట రుణాలు, విద్యా రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, జగనన్న చేదోడు, టిడ్కో గృహ లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా రుణాలు అందించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా బ్యాంకర్లకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత సమావేశపు మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకర్లు, జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి వివిధ అంశాలకు సంబంధించి వివరంగా మాట్లాడారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సులభతర విదానాలను అనుసరిస్తూ …
Read More »సుందర హరిత విజయవాడ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-టీడీపీ ఒక ఏడుపు పార్టీగా తయారైంది -పేదలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై విషం చిమ్మడం సిగ్గుచేటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ రెండు కళ్లుగా నగర ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. పరిశుభ్రత వారోత్సవాలలో భాగంగా 36వ డివిజన్ లో నిర్వహించిన ‘సుందర హరిత విజయవాడ’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తో కలిసి పాల్గొన్నారు. తొలుత నగర సుందరీకరణలో భాగంగా పాడైన గోడలకు రంగులు వేశారు. అనంతరం …
Read More »దోమల లార్వా నివారణకై ప్రతి శుక్రవారం నివాసాలలో డ్రై డే పాటించాలి…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుందర హరిత విజయవాడ – పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా రెండోవ రోజైన శుక్రవారం నగరంలోని అన్ని డివిజన్ లలో యాంటి లర్వాల్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ, దోమల లార్వా వృద్ది చెందకుండా ఫ్రైడే – డ్రై డే పై ప్రజలకు అవగాహన కార్యక్రమములు నిర్వహించారు. దీనిలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ రామలింగేశ్వర నగర్ నందు ఏర్పాటు చేసిన వారోత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ …
Read More »బాధిత యువతి కుటుంబ సభ్యులను పరామర్శించిన పోతిన వెంకట మహేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ బాధిత యువతి కుటుంబం పట్ల ప్రభుత్వం కనీస మానవత్వం చూపించలేకపోయిందని, 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే కంటితుడుపు చర్యగా కేవలం పది లక్షల రూపాయల చెక్కు అందజేసి ప్రభుత్వం జారుకుందని, సీఎం కనీసం ఈ ఘటనపై సక్రమంగా స్పందించ లేక …
Read More »