-ప్రజల్లోనే కాదు పార్టీ నాయకుల వద్ద కూడా జగన్ విశ్వాసాన్ని కోల్పోయారు -రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదు , వై ఎస్ ఆర్ సి పి కోటలు బీటలు వారడాం తధ్యం -ప్రచారం కోసం మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవులు -దేవాదాయ శాఖకు పట్టిన గ్రహణం విడిపోయింది -వెల్లంపల్లి శ్రీనివాస్ ను తొలగించి నందుకు ధన్యవాదాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన …
Read More »Andhra Pradesh
స్పందనలో ప్రజలు సమర్పించిన సమస్యల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
-అధికారులను ఆదేశించిన – కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమము ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించిన కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అర్జీదారుల సంతృప్తే లక్ష్యం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు అధికారులతో కలసి కమిషనర్ స్పందన కార్యక్రమము నిర్వహించి …
Read More »పారిశుధ్య నిర్వహణ పట్ల అసంతృప్తి, పర్యవేక్షణా అధికారులకు షోకాజ్ నోటీసు
-విధులలో అలసత్వం వహించినచో ఉపేక్షించేది లేదని హెచ్చరిక -కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణ పరిశీలన భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ సోమవారం అధికారులతో కలసి విద్యాధరపురం, భవానిపురం, కె.టి.రోడ్ తదితర ప్రాంతాలలో పర్యటించిన సందర్భంలో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా హాజరు కావాలని ఆదేశించారు. 38వ డివిజన్ హెడ్ వాటర్ వర్క్స్ ప్రక్క గల ఫుట్ పాత్ నుండి స్థానికులు క్రిందకు దుగుటకు సరైన …
Read More »వాంబే కాలనీలోని వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా టూర్ డైరీ ఫాలో అవ్వాలి -క్షేత్రస్థాయిలో పర్యటించని సిబ్బందిపై చర్యలు తప్పవు -ప్రజలకు నిరంతరం తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం తప్పనిసరిగా అందాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా టూర్ డైరీ ఫాలో అవ్వాలని.. క్షేత్రస్థాయిలో పర్యటించని సిబ్బందిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని 263, 266 వ వార్డు సచివాలయాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాంబే కాలనీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అన్ని …
Read More »వంద శాతం నీటిసరఫరా జరిగేలా చర్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-నగర కమిషనర్ తో కలిసి వాంబేకాలనీలో పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. వాంబే కాలనీ ఎఫ్ బ్లాక్ లో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న తాగునీటి సమస్యపై ఆరా తీశారు. సమస్య పరిష్కారానికి ఇప్పటికే రెండు తాగునీటి బోర్లు ఏర్పాటు చేయడం జరిగిందని.. మరో రెండు రోజుల్లో విద్యుత్ …
Read More »చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం…
-సత్యనారాయణపురంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవికాలంలో నగరానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలో డాక్టర్ దమ్మాలపాటి రామారావు స్మారకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. తండ్రి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. వివిధ పనులపై నగరానికి వచ్చే …
Read More »వాలంటీర్ల పనితీరు అభినందనీయం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతి రహితంగా ఎటువంటి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ప్రజల పాలన తీసుకురావాలని గొప్ప లక్ష్యంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసిన ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అభినందనీయమని తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. సోమవారం మాచవరం అంబెడ్కర్ కమ్మునిటీ హాల్ నందు 2,6 డివిజన్లకి సంబంధించిన వాలంటీర్లకు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం తో కలిసి అవినాష్ సత్కరించారు. అవినాష్ మాట్లాడుతూ …
Read More »అన్నివర్గాల కు సమ ప్రాధాన్యత తో నూతన మంత్రివర్గ విస్తరణ : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నూతన మంత్రివర్గ విస్తరణలో అన్ని జిల్లాలకు,అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పునర్వ్యవస్థీకరణ చేయడం శుభపరిణామం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం జగన్ గారి నిర్ణయనికి మద్దతుగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలాభిషేకం కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు చేయనివిధముగా …
Read More »వ్యవసాయ రంగంలో వచ్చిన డిమాండ్, కోల్ క్రైసిస్, వినియోగం, డిమాండ్ మధ్య వ్యత్యాసమే విద్యుత్ కోతలకు ప్రదాన సమస్యలు
– కోల్ క్రైసిస్ కు ఇప్పటి వరకు బకాయిలు లేవు..సింగరేణి, రైల్వేస్,కోల్ ఇండియాకు సకాలంలో చెల్లింపులు – గృహ వినియోగదారులకు పెద్దగా విద్యుత్ కోతలు విధించకుండా అధిగమించాం – గత ప్రభుత్వ కాలంలో 6 శాతంగా ఉన్న విద్యుత్ గ్రోత్ ఇప్పుడు 14 శాతానికి పెరిగింది – వివరాలను వెల్లండించిన ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులు, వ్యవసాయ రంగంలో వచ్చిన డిమాండ్, కోల్ క్రైసిస్ వల్ల విద్యుత్ వినియోగం, డిమాండ్ …
Read More »కన్నుల పండువగా శ్రీ నగరాల సీతా రామ స్వామి వారి కల్యాణోత్సవం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం కొత్తపేటలోని శ్రీ నగరాల సీతారామ స్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ,విజయవాడ నగర మేయర్ రాయనభాగ్యలక్ష్మి, దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమి నాయుడు, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధరరావు తదితర ప్రముఖులు పాల్గొని శ్రీ స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ …
Read More »