-బిల్డర్లు ఒక రోజు పనులను నిలిపి వేసి నిరసన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసాధారణంగా పెరిగిన నిర్మాణ రంగానికి చెందిన ముడిసరుకుల ధరలను నియంత్రించాలని కోరుతూ బిల్డర్లు ఒక రోజు పనులను నిలిపి వేసి నిరసన తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాణ రంగానికి చెందిన క్రెడాయి, నేరేడ్కో, ఛాంబర్ ఆఫ్ కామర్స్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఎల్.టి.పి, ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్ , సబ్కా తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొని …
Read More »Andhra Pradesh
టాప్ స్టార్స్ హాస్పిటల్ లో అనూరిజం చికిత్స విజయవంతం
-అనూరిజం ను అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్లిష్టమైన బృహద్ధమని సంబంధ అనూరిజం వ్యాధిని టాప్ స్టార్స్ హాస్పిటల్ వైద్య బృదం విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించారని సీనియర్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ హరిదాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ హోటల్ నందు అనూరిజం చికిత్స పై విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహద్ధమని సంబంధిత అనూరిజం వ్యాధి సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువగా సంభవిస్తుందని, సరైన చికిత్స చేయకపోతే …
Read More »అను హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ సేవలు
-డాక్టర్ వరుపుల భాను ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎండోక్రైనాలజీ విభాగం -మధుమేహం, ఎండోక్రైనాలజీ, హార్మోన్ సమస్యలకు అత్యుత్తమ వైద్యం -అత్యాధునిక వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని పేర్కొన్న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి. రమేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ్యాంధ్రలోని అగ్రగామి వైద్యసంస్థల్లో ఒకటిగా పేరొందిన అను హాస్పిటల్ నందు ఎండోక్రైనాలజీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి. రమేష్ తెలిపారు. ఎండోక్రైనాలజీ, మధుమేహవ్యాధి చికిత్సల్లో అపార …
Read More »తెనాలిలో బెస్ట్ బేకరీ, స్వీట్స్ నూతన ప్రారంభం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక చెంచుపేటలో కేరళ వ్యాపారవేత్తలు నూతనం గా ఏర్పాటు చెందిన బెస్ట్ బేకరీ, స్వీట్స్ సంస్థను శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మునిసిపల్ ఛైర్పర్సన్ కాలేదా నసీమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలిలో బేకరీ ని ప్రారంభించడం అభినందనీయం అన్నారు. నాణ్యమైన ప్రదార్ధాలను, భిన్నమైన రుచులతో అందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. వ్యాపారంలో ఉన్నత స్థాయిని అందుకోవాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు షీహాబ్, ముస్తఫా, నూఫాల్, ఫసల్ , కౌనిలర్లు జి. …
Read More »సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్పరిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని తెలిపారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట …
Read More »రామయ్య కళ్యాణానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 10న బీసెంట్ రోడ్డులో జరిగే 67వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తప్పక విచ్చేసి స్వామి వారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు …
Read More »గత ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డు అవినీతి అక్రమాల పై చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డ వక్ఫ్ బోర్డు అవినీతి అక్రమాల పై చర్యలు తీసుకోవాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. విజయవాడ, రామవరప్పాడు లో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నూతన వక్ఫ్ బోర్డులో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు అయిన ఆ ముగ్గురు …
Read More »అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఆటోనగర్ కార్మికుల మధ్య గద్దె రామ్మోహన్ చేసే నీచ రాజకీయాలు తగదు : జామక్ మాజీ చైర్మన్లు కత్తిగ శివ నాగేస్వరవు, సుంకర త్రినాధ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ కి చెందిన పత్రికలు, ఎలక్ట్రానిక్ , సోషల్ మీడియాలో ఆటోనగర్లపై వస్తున్న అసత్య వార్తలను ఆటోనగర్ సభ్యులు, కార్మికులు ఖండించారు. 50 సవంత్సరాలు నుండి ప్రశాంతగా ఉన్న ఆటోనగర్లో ని జెండాలు పెట్టి చిల్లర రాజకీయాలు చెయ్యడం గద్దె రామ్మోహన్ మానుకోవాలి అని అన్నారు. ఆటోనగర్ సభ్యులు,కార్మికులు మాట్లాడుతూ జీవో నంబర్ 5,6లు పారిశ్రామికవేత్తలకు ఉపశమనం, వెసులుబాటు కల్పిస్తుంది అన్నారు. రన్నింగ్లో ఉన్న పరిశ్రమలు / పారిశ్రామికవేత్తలు, కన్వర్షన్ కోరని వారు ఎటువంటి ఫీజులు …
Read More »అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా జరుగుతున్నాయి అని, గత టీడీపీ ప్రభుత్వం లోలాగ శంకుస్థాపన లు చేసి ప్రచారాలు చేసుకొని వదిలేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పనులు పూర్తి అయ్యేవరకు వైస్సార్సీపీ నాయకులు దగ్గరుండి అన్ని చర్యలు తీసుకొంటున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ రాణిగారితోట మెయిన్ …
Read More »సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో శాశ్వతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లో ట్రెజరరీ ఎంప్లాయిస్ కాలనీ లో అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా …
Read More »