మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో ఏర్పడే అదనపు లోడ్లు తట్టుకునేందుకు మరో దశాబ్దకాలం పాటు ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా రూ.6 కోట్ల 51లక్షల వ్యయంతో మచిలీపట్నం పరిధిలో అదనంగా 3 వ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఈహెచ్ టి సబ్ స్టేషన్ ఏర్పాటుకు పరిపాలన పరమైన ఆమోదం లభించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. …
Read More »Andhra Pradesh
కన్నుల పండుగగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్విసెస్ ఆసోసియోషన్ స్వర్ణోత్సవాలు…
-రాష్ట్ర నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్విసెస్ ఆసోసియోషన్ భాగస్వామ్యం కావాలి -ప్రభుత్వ సలహదారు సంజ్జల రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు మరియు రాష్ట్ర మహాసభ స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక మరియు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ, …
Read More »గృహా నిర్మాణ పనులను ఊపందుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి… : కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులను ఊపందుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో నిర్మాణ పనుల ప్రగతిపై బుధవారం కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న గృహా నిర్మాణాల పనులు …
Read More »పరిశరాలను పచ్చదనంతో ఆహ్లదంగా తీర్చిదిద్దండి… : కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరేట్ పరిశరాలను పచ్చని మొక్కలతో ఆహ్లదకరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ పరిశరాలలో జరుగుతున్న పనులను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు , డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌లో వివిధ విభాగాల నిర్మాణాల తుది పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా పరిశరాలను పరిశుభ్రంగా ఉంచి పచ్చని మొక్కలతో అందరిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. రంగు రంగుల …
Read More »భూముల రీసర్వే వేగవంతం చేయండి… : కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియపై బుధవారం జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్, తిరువూరు, నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఏడి సర్వేతో కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు టెలికాన్ఫరెన్స్ …
Read More »ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-మల్లాది వేంకటసుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ట్యాంకర్ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి దృష్ట్యా ప్రజల అవసరాల నిమిత్తం మల్లాది వేంకటసుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి ట్యాంకర్ ను ప్రారంభించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము వద్ద 20వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకర్ ను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డిరెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. …
Read More »ఆస్తి పన్నుపై 5% రాయితీ సద్వినియోగ పరచుకోవాలి
-డిప్యూటీ కమిషనర్ రెవిన్యూ డి.వెంకట లక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2022-2023 ఆర్ధిక సంవత్సరమునకు సంబందించి ఆస్తి పన్నుపై 5% రాయితీ ఇస్తూ, ప్రభుత్వము వారి ఉత్తర్వులు అనుసరించి ది. 30-04-2022 లోపు పన్ను దారులు చెల్లించవలసిన ఆస్తి పన్నుపై 5% రాయితీ కల్పించబడినది. ఆస్తి పన్ను చెల్లింపు దారులు ఈ అవకాశమును సద్వినియోగ పరచుకోవాలని, నగరపాలక సంస్థ సర్కిల్స్ కార్యాలయములలో గల పన్ను చెల్లింపు కౌంటర్ లలో లేదా పుర సేవ మరియు ఆన్ లైన్ ద్వారా మీ యొక్క …
Read More »డంపర్ బీన్స్ నిర్వహణ మరియు డ్రెయిన్స్ లో మురుగునీటి పారుదల విధానము పరిశీలన…
-శానిటరీ అధికారులకు ఆదేశాలు – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ బ్రహ్మణవీధీ నందలి పారిశుధ్య నిర్వహణకు సంబందించి ఆర్యవైశ్య కళ్యాణమండపం వద్దన గల చెత్త డంపర్ బీన్స్ ను పరిశీలించి విధులలో ఉన్న శానిటరీ ఇన్స్ పెక్టర్ బి.సురేంద్రనాద్ ను ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నది తదితర వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్భంలో డివిజన్ నందు 15 మైక్రో పాకెట్స్ …
Read More »నగరాభివృద్దికి తోడ్పాటు అందించండి…
-జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వివిధ విభాగాల శాఖాధీపతులతో కలసి ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ డిల్లిరావు ఐ.ఏ.ఎస్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి మొక్కను అందజేసారు. ఈ సందర్భంగా విజయవాడ నగరాన్ని స్వచ్చ్ నగరంగా తీర్చిదిద్దుటానికి అవసరమైన సూచనలు ఇస్తూ, నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
Read More »నగరపాలక సంస్థ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి – అందరి సహకారంతో నగరాభివృద్దికి కృషి…
-నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ప్రజల సహకారంతో నగరాభివృద్దికి కృషి చేస్తానని, నూతన కమీషనర్ గా భాద్యతలు చేపట్టిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ నoదు నూతన కమీషనర్ గా స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ నేడు భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ గా …
Read More »