-డిప్యూటీ కమిషనర్ రెవిన్యూ డి.వెంకట లక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2022-2023 ఆర్ధిక సంవత్సరమునకు సంబందించి ఆస్తి పన్నుపై 5% రాయితీ ఇస్తూ, ప్రభుత్వము వారి ఉత్తర్వులు అనుసరించి ది. 30-04-2022 లోపు పన్ను దారులు చెల్లించవలసిన ఆస్తి పన్నుపై 5% రాయితీ కల్పించబడినది. ఆస్తి పన్ను చెల్లింపు దారులు ఈ అవకాశమును సద్వినియోగ పరచుకోవాలని, నగరపాలక సంస్థ సర్కిల్స్ కార్యాలయములలో గల పన్ను చెల్లింపు కౌంటర్ లలో లేదా పుర సేవ మరియు ఆన్ లైన్ ద్వారా మీ యొక్క ఆస్తి పన్ను బకాయిల మొత్తము చెల్లించి 5% రాయితీ పొందవలసినదిగా డిప్యూటీ కమిషనర్ రెవిన్యూ తెలియజేసారు.
Prajavartha Online Telugu News