Breaking News

Andhra Pradesh

డంపర్ బీన్స్ నిర్వహణ మరియు డ్రెయిన్స్ లో మురుగునీటి పారుదల విధానము పరిశీలన…

-శానిటరీ అధికారులకు ఆదేశాలు –  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ బ్రహ్మణవీధీ నందలి పారిశుధ్య నిర్వహణకు సంబందించి ఆర్యవైశ్య కళ్యాణమండపం వద్దన గల చెత్త డంపర్ బీన్స్ ను పరిశీలించి విధులలో ఉన్న శానిటరీ ఇన్స్ పెక్టర్ బి.సురేంద్రనాద్ ను ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నది తదితర వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్భంలో డివిజన్ నందు 15 మైక్రో పాకెట్స్ …

Read More »

న‌గ‌రాభివృద్దికి తోడ్పాటు అందించండి…

-జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్. విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వివిధ విభాగాల శాఖాధీపతులతో కలసి ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ డిల్లిరావు ఐ.ఏ.ఎస్ ను క్యాంపు కార్యాల‌యంలో మర్యాద పూర్వకంగా కలసి మొక్కను అందజేసారు. ఈ సంద‌ర్భంగా విజయవాడ నగరాన్ని స్వచ్చ్ నగరంగా తీర్చిదిద్దుటానికి అవసరమైన సూచనలు ఇస్తూ, నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.

Read More »

నగరపాలక సంస్థ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి – అందరి సహకారంతో నగరాభివృద్దికి కృషి…

-నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్. విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ప్రజల సహకారంతో నగరాభివృద్దికి కృషి చేస్తానని, నూతన కమీషనర్ గా భాద్యతలు చేపట్టిన  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ నoదు నూతన కమీషనర్ గా స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ నేడు భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ గా …

Read More »

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి… : వినుకొండ రాజారావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఐపిఎం డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్.కె. జగదీశ్వరి రిని బుధవారం విజయవాడ కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్.ఐ.పి.యం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు నూతన డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి మన డిపార్ట్ మెంట్ లో అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరష్కారానికి చొరవ చూపాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. నూతనంగా డైరెక్టర్ డాక్టర్.కె. జగదీశ్వరి  మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐపిఎం డిపార్ట్ మెంట్ అని దీనికి పూర్వవైభవం …

Read More »

ఏకగ్రీవంగా ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ నూతన కార్యవర్గ ఎన్నిక

-నూతన ఛైర్మన్ గా డాక్టర్ అలోక్ సచన్, సెక్రటరీగా డాక్టర్ యలమంచి సదాశివరావు -వర్చువల్ విధానం ద్వారా ఓటింగ్ లో పాల్గొన్న సభ్యులు -ఈనెల 24న నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారం -మధుమేహ వ్యాధిపై పరిశోధనలు, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్డీఐ కృషి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్డీఐ) రాష్ట్ర విభాగం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏపీ చాప్టర్ నూతన చైర్మన్ గా తిరుపతికి …

Read More »

ఆర్టీసీ హౌస్ లో రవాణాశాఖా మంత్రి  పేర్ని నాని సమీక్షా సమావేశం…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణాశాఖామంత్రి  పేర్ని నాని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బుధవారం ఆర్టీసీ హౌస్ లో ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ తర్వాత మెరుగైన పరిస్థితుల నేపధ్యంలో సమీక్ష జరిపి భవిష్యత్తులో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు కల్పించవలసిన సౌకర్యాల గురించి దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల రద్దీ క్రమేపి పుంజుకుంటున్న తరుణంలో ఓ.ఆర్. మరింతగా పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రయాణికుల అవసరాల మేరకు బస్సు సర్వీసులను నడపాలని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా …

Read More »

దిగుబడి, ఆదాయ వనరులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వొచ్చే సమావేశం నాటికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రస్తుత దిగుబడి, ఆదాయ వనరులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మత్స్య, ఉద్యాన అనుబంధం, మార్కెటింగ్ సెరి కల్చర్, శాఖల జిల్లా డివిజన్ స్థాయి అధికారులతో ప్రాథమిక రంగం పై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కె. …

Read More »

మండల స్థాయి అధికారులలో సమన్వయం లోపం లేకుండా పనులు వేగవంతం కోసం చర్యలు తీసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, మండల స్థాయి అధికారులలో సమన్వయం లోపం లేకుండా పనులు వేగవంతం కోసం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. స్పందన ఫిర్యాదులు ఎస్ ఎల్ ఏ పరిధిలోనే ఉండాలని, 24 గంటల్లో పరిష్కారించాలన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డివిజన్ , మండల స్థాయి అధికారులతో హౌసింగ్, ఓటీఎస్, స్పందన తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి బుధవారం …

Read More »

జిల్లా జడ్జి జస్టిస్ ఎమ్. బబిత ని మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ డా.కె. మాధవీలత…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన డా.కె. మాధవీలత బుధవారం జిల్లా జడ్జి జస్టిస్ ఎమ్. బబిత ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. జెడ్జ్ ని కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన జస్టిస్ ఎమ్. బబిత మాట్లాడుతూ, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.  

Read More »

ప్రజా సమస్యల, విజ్ఞప్తుల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచెయ్యాలి…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యల, విజ్ఞప్తుల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచెయ్యలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. ధవలేశ్వరం లోని 2 వ గ్రామ సచివాలయన్నీ కలెక్టర్ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సచివాలయ ఉద్యోగులు స్పందించి పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచన తో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. …

Read More »