Andhra Pradesh

డా.బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు…

పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : పోడూరు మండలం, జగన్నాధపురం గ్రామం లో డా.బాబు జగజ్జీవన్ రావు 114 వ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్ కాలనీలో సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన డా.బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుంటూరు పెద్ది రాజు, చంటి, శ్రీను, వైయస్ఆర్ సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Read More »

బాబు జ‌గ్జీవ‌న్ రాం ఆశయాలు కోసం కృషి చేద్దాం… : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం 114వ జయంతి సంధర్భంగా తూర్పు నియోజకవర్గం లో 7వ డివిజన్ శిఖామణి సెంటర్ నందు బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి వైస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అవమానాల అనుభవాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి జగగ్జీవన్ రాం అని, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేసిన కృషి వలుడు …

Read More »

రేపే వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రేపు అనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలను తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ తెలిపారు. సోమవారం విధ్యధరపురంలోని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నులు శాఖ సర్విసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వాణిజ్యపన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ (గతంలో వాణిజ్యపన్నుల శాఖ ఎన్.జి.ఓ.ల సంఘం) ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తిఅయిన సందర్భంగా …

Read More »

వాహ్ వా ఏమి రుచి… ‘సలీం హలీమ్’  ఏమి రుచి…

-కుల మతాలకు అతీతంగా ‘హలీమ్’ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన హలీమ్ ను రంజాన్ సందర్భంగా ఉపవాస ముస్లిం సోదరులకు, నగరవాసులకు అందిస్తున్నామని ‘సలీం హలీమ్’ యజమాని సయ్యద్ సలీమ్ తెలిపారు. ఉగాది రోజున పంజా సెంటరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజక వర్గంలో నగర సుపరిచితులు, 54 డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ సయ్యద్ సలీమ్, మైనార్టీ నాయకులు షేక్ తాజుద్దీన్ లు మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో హలీమ్, దమ్ చికెన్, పాయ, తండూరి, …

Read More »

ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్లు తమ బస్సు లను నడుపుకోవాలని ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని, ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి  పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. విజయవాడ హోటల్ జాడే షూట్స్ లో సోమవారం బస్సు అండ్ కార్ ఆపరేటర్స్ కన్ఫెడరేషన్ అఫ్ ఇండియా మరియు ఆంద్ద్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల బస్సు ఆపరేటర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన …

Read More »

మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సిరి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలిగా డాక్టర్ ఎ సిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం సంయిక్త కలెక్టర్ గా విధి నిర్వహణలో ఉన్న సిరిని జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖాధిపతిగా నియమించింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుంటూరులోని సంచాలకుల వారి కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించి నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిరి మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు …

Read More »

పాత ప్రభుత్వాసుపత్రిలో పిడియాట్రిక్‌ సర్జరీ, మదర్‌నియోనేటల్‌ కేర్‌ యూనిట్‌ సేవలు ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత ప్రభుత్వ ఆసుప్రతిలో అందుబాటులోకి వచ్చిన పిడియాట్రిక్‌ సర్జరీ, మదర్‌నియోనేటల్‌ కేర్‌ యూనిట్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢీల్లీరావు అన్నారు. పాత ప్రభుత్వ సార్వజన ఆసుప్రతినందు సోమవారం పిడియాట్రిక్‌ సర్జరీ, మదర్‌నియోనేటల్‌ కేర్‌ యూనిట్‌ సేవలను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢీల్లీరావు, స్థానిక శాసన సభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, సబ్‌ కలెక్టర్‌ జి సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన ఎన్‌టిఆర్‌ జిల్లాగా ఏర్పాటు జరిగిన తొలి రోజే …

Read More »

జిల్లాల పునర్ వ్యవస్ధీకరణతో ఏకీకృత అభివృద్దికి బాటలు

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -నూతన జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రికి గవర్నర్ అభినందనలు -26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ తో పాలనా చరిత్రలో నవశకానికి నాంది -పాలనా సౌలభ్యం కోసం 23 నూతన రెవిన్యూడివిజన్లు ముదావహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల పునర్ వ్యవస్దీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ది లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి …

Read More »

అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన జగ్జీవన్ రామ్

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని పేద, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి బాబూ జగ్జీవన్ రామ్ ఆందించిన సేవలు ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దూరదృష్టితో దేశ రాజకీయాలకు దిశానిర్ధేశం చేసారని, అభివృద్ధికి బాటలు వేసారని వివరించారు. “బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి పురస్కరించుకుని గవర్నర్ సందేశం అందించారు. జయంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నానన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధునిగా బాబూ జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. సమర్థుడైన …

Read More »

ఇకపై మరింత చేరువగా ఏపీఐఐసీ

-14 సేవలు ఆన్ లైన్ ద్వారా ప్రారంభం -అధికారిక వెబ్ సైట్ ద్వారా లాంఛనంగా ప్రారంభించిన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ -పారిశ్రామికవేత్తలకు స్నేహపూర్వకం…ప్రజలకు పారదర్శకం : ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, పారిశ్రామికవేత్తలకు మరింత జవాబుదారీగా నిలిచి, సేవలను చేరువ చేసే కార్యక్రమానికి ఏపీఐఐసీ శ్రీకారం చుట్టింది. దరఖాస్తు నుంచి మొదలై అనుమతులు, భూ కేటాయింపులు సహా అన్నింటినీ ఆన్ లైన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందించేందుకు సిద్ధమైంది. 14 సేవలు …

Read More »