విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రసూతి మరియు చిన్న పిల్లల వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాత ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులను సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ ఆదేశించారు. స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి, చిన్నపిల్లల వార్డు, అత్యవసర వైద్య సేవల విభాగాలను ఆదివారం సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ రోగులను వారికి అందుతున్న వైద్య సేవలను గురించి సబ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర …
Read More »Andhra Pradesh
అన్నమాచార్యుల వారి ఆరాధనోత్సవాలు
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 519 వ ఆరాధనోత్సవములనువిజయవంతం చేయాలని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం శ్రీవాసవీకన్యకాపరమేశ్వరి ఆలయప్రాంగణంలో జరిపిన మీడియా సమావెశంలో శ్రీ వేంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తనా బృందం తెనాలివారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదికపై 29.3.2022. మంగళవారం సాయంత్రం 6.30.నుండి రాత్రి 9. గంటల వరకు స్థానిక కళాకారులు చిరంజీవి అక్షిత. యశస్విని. దేవీ లలిత . దుబ్బాకీర్తి. కొండపి వసుంధర. టీవీఎస్ శాస్త్రిగారు. వీఎల్ సుజాత …
Read More »అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం విజయవాడ గాంధీ నగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాసరావు,MLC రూహల్ల అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర డిప్యూటీ మేయర్ బెల్లం …
Read More »విద్యతో పాటు నైపుణ్యాభివృద్ది కోర్సులు.. భవిష్యత్తు కి భరోసా…
విజయ గాధ -రాష్ట్రంలో సర్కార్ బడుల్లో సంస్కరణలతో వడివడిగా అడుగులు చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్టప్రభుత్వ ఒక స్పూర్తితో కూడిన ఆలోచన కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, అంతకుమించి సర్కార్ పాఠశాలను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. భోధనాంశాలతో పాటుగా స్వయం ఉపాధి సాధించేందుకు వీలుగా వృత్తి విద్యా కోర్సుల పై ప్రభుత్వం శిక్షణ అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కి, ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోం ది. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో 16 వృత్తి విద్యా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ …
Read More »రెవెన్యూ, పోలీసు, ఫైర్ అధికారులతో కలిసి తరలింపు ప్రక్రియ ను పర్యవేక్షణ…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు సమీపంలోని గామాన్ బ్రిడ్జ్ సమీపంలో శనివారం ఉదయం టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైన రసాయనాల తో కూడిన వాహనాల నుంచి రసాయనిక పదార్థాలు నిపుణుల బృందం ఆధ్వర్యంలో సురక్షితంగా బయట తీసి ఆ వాహనాలు తరలించడం జరిగిందని తహశీల్దార్ బి. నాగరాజు నాయక్ తెలిపారు. ఆదివారం సాయంత్రం గామాన్ బ్రిడ్జి ప్రాంతంలో టోల్ గేట్ వద్ద రెవెన్యూ, పోలీసు, ఫైర్ అధికారులతో కలిసి తరలింపు ప్రక్రియ ను పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ …
Read More »సోమవారం మచిలీపట్టణం లో యధావిధిగా స్పందన కార్యక్రమం
-డివిజినల్ మరియు మండల కేంద్రాలలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28వ తేదీ సోమవారం మచిలీపట్టణం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10.30 ని. ల నుండి స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులందరూ 28వ తేదీ సోమవారం ఉదయం 10. 30 ని.లకు మచిలీపట్టణం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన కార్యక్రమానికి …
Read More »విద్యుత్ డిస్కాముల బలోపేతం తక్షణ అవసరం
-విద్యుత్ సంస్థలు ఆర్థికంగా, బలంగా ఉంటేనే రాష్ట్రానికి , వినియోగదారునికి మేలు -24X7 విద్యుత్ సరఫరా కొనసాగేందుకు ఆర్థిక వృద్ధి సాదించేందుకు ,ఆర్థికంగా బలమైన డిస్కాములు అవసరం -ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి సాధించడంలో నిరంతర విద్యుత్ ది కీలక పాత్ర -ఏ పీ ఈ ఆర్ సి చైర్మన్ జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి -24 x 7 విద్యుత్ సరఫరా కోసం కొన్ని సమయాల్లో యూనిట్ కు రూ 20 వెచ్చించి బహిరంగ మార్కెట్లో కొనుగోలు -ఏపీఈఆర్సి చైర్మన్ కు “ది …
Read More »బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
-మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం -గాయపడ్డ వారికి రూ.50 వేలు -అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదానికి కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు. చంద్రగిరి ఎమ్మెల్యే …
Read More »క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి,రుయా ఆసుపత్రి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాత్రి ధర్మవరం నుండి తిరుపతి వెళు తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి భాకరాపేట ఘాట్ లోయ లో పడిన సంఘటన లో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పరా మర్శించారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి రుయా సూపరిం డెంట్ డాక్టర్ భారతి మంత్రి కి వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారు లకు …
Read More »మిస్బా ఘటన లో బాధిత కుటుం బాన్ని పరామర్శిం చిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
-మిస్బా ఘటన చాలా దుర దృష్ట కరం -ఘటనకు బాధ్యు లైన వారిపై కఠిన చర్యలు తీసుకుం టాం -ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం -బాధిత కుటుంబా నికి ప్రభుత్వం అండ గా నిలు స్తుంది -రాష్ట్రపంచాయతీ రాజ్ గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి పలమనేరు, నేటి పత్రిక ప్రజావార్త : పలమనేరు లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మిస్బా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రా …
Read More »